బీ-టౌన్ బ్యూటీస్ లో రాధికా ఆప్టే రూటు కాస్త సపరేటు! తెలుగులోనూ ప్రేక్షకుల్ని అలరించిన మరాఠీ బ్యూటీ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాదు. అలాగని అందానికి, గ్లామర్ కి కొదవేం ఉండదు. అయినా, రాధికా ఆప్టే ఓ సినిమాకి సై అనాలి అంటే అందులో ఎంతో కొంత ప్రత్యేకత ఉండాల్సిందే. తనకు నచ్చితేనే సినిమాలు, ఓటీటీ షోలు చేసే టాలెంటెడ్ బ్యూటీ లెటెస్ట్ గా మరో చిత్రానికి అంగీకారం తెలిపిందట! Read Also: అనుష్క, భూమి పెడ్నేకర్…
తెలుగులో బాలకృష్ణతో రెండు సినిమాలు చేసి మన వారికి కూడా బాగానే దగ్గరైంది ముంబై బ్యూటీ రాధికా ఆప్టే. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొందే సినిమాలు, సిరీస్ లు చేస్తూ విభిన్నమైన బాటలో నడిచే ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇటీవల తీసుకుంది. అదే విషయం చెబుతూ సొషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేసింది. ‘జాబ్డ్.. ఫైనల్లీ వ్యాక్సినేషన్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే, ఆమె వ్యాక్సినేషన్ గురించి చాలా మంది…
కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశంలో పరిస్థితులు క్లిష్టతరమైపోయాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అంటే పద్ధతులతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రజలకు కరోనాపై అవగాహన కలిగించేందుకు, బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ పై పలు అపోహలు ఉండగా… వాటిని తొలగించేందుకు పలువురు సెలబ్రిటీలు వారు కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో…
బోల్డ్ బ్యూటీ రాధికా ఈ బోల్డ్ బ్యూటీ బాలయ్య హీరోగా నటించిన ‘లెజెండ్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత ఆమె తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. తాజాగా రాధికా ఆప్టే మెగా ఫోన్ పట్టారు. రాధికా హార్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘స్లీప్ వాకర్స్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘స్లీప్‌వాకర్స్’లో షహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. పామ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాధికా తాను…