Puri Jagannadh : విజయ్ సేతుపతి-పూరీ మూవీలో మరో స్టార్ బ్యూటి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. మూవీ అంటే ప్రేక్షకుల్లో తెలియని ఊపు ఉండేది. కానీ ఆయన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చివరగా ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలతో కెరీర్‌లో డీలా పడిన పూరి మంచి కమ్ బ్యాక్ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం చాలా రోజులుగా.. చాలా మంది హీరోల చుట్టూ తిరిగి అలసిపోయాడు.. కానీ చివరికి మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో మూవీని ఓకే చేయించుకున్నాడు. తెలుగులో కాకుండా పాన్ ఇండియా లెవెల్ సినిమా చేసేందుకు ఓ బిగ్ స్కెచ్ వేస్తున్నాడు పూరి. ఈ సినిమాతో పాత పూరి బయటకు వచ్చేలా అదిరిపోయే స్ట్రిప్ట్‌తో వచ్చేస్తున్నాడట.
Also Read: Ramayana : ‘రామాయణ’ ఫస్ట్ లుక్ రిలీజ్‌కు గట్టిగా ప్లాన్ చేస్తున్నా మూవీ టీం..
Also Read
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
ఇక ఇప్పటికే ఈ మూవీకి ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను లాక్ చేసినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో విజయ్ సేతుపతి బిచ్చగాడిగా కనిపించనున్నాడట. అందుకే ఈ టైటిల్‌ను పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీలో నటీనటుల గురించి రోజుకో వార్త బయటకు వస్తున్నప్పటికి ఇప్పటికే ఈ మూవీలో బాలీవుడ్ నటి టబు తో పాటు,హీరోయిన్ రాధిక ఆప్టే ను రంగంలోకి దింపుతున్నారు. అయితే తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాలో మరో యంగ్ బ్యూటీ కూడా నటించబోతుంది. ఆమె ఎవరో కాదు నివేదా థామస్. ఆమె విజయ్ సేతుపతికి భార్య పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. ఆమె పాత్ర కూడా చాలా విభిన్నంగా ఉంటుందట. మొత్తానికి పూరి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. జూన్ నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ కాబోతుందట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం క్లారిటీ.. ఎప్పటి నుంచి అమల్లోకి అంటే..!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!