Keerthy Suresh Radhika Apte Starrer Akka Web Series on the way: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న యష్ రాజ్ ఫిలిమ్స్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కి శ్రీ కారం చుట్టింది. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా ఒక వెబ్ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు యష్ రాజ్ ఫిల�
మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ లిస్టులో మిస్ అవ్వకుండా ఉండే పేరు ‘రాధిక ఆప్టే’ది. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల రాధిక ఆప్టే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత మరిన్ని ప్రయోగాత్మక పాత్రల్లో నటిస్తోంది. గ్లామర్ షో చెయ్యడానికైనా, యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలో నటించడానికి అయినా సిద్ధంగ�
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బోల్డ్ వ్యాఖ్యలు.. అంతకుమిచ్చిన బోల్డ్ పాత్రలు ఆమెను అందరికి సుపరిచితురాలిని చేశాయి.
బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.. తెలుగులో బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటది. ఆ మధ్యన టాలీవుడ్ లో తనపై ఒక హీరో లైంగిక వేధింపులకు గురిచేసాడని చెప్పి షాక్ ఇచ్చిన రాధికా ఈసారి తన సహా హీర�
అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత పేరు మారుమ్రోగిపోతుంది. వరుస విజయాలను అందుకోవడంతో పాటు అరుదైన గౌరవాలు ఆమె చెంత చేరుతున్నాయి. ఇటీవల గోవా ఫిల్మ్ ఫెస్టివల్ కి ఆహ్వానం అందుకున్న మొదటి టాలీవుడ్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సామ్.. ఈ ఏడాది మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్ లో ముందంజలో ఉంది. ఇక �
బాలకృష్ణ తో రెండు సార్లు జోడీ కట్టింది రాధికా ఆప్టే. ‘లెజెండ్, లయన్’ చిత్రాల్లో ఈ మరాఠీ లేడీ నందమూరి అందగాడితో రొమాన్స్ చేసింది. అయితే, మన బోల్డ్ బ్యూటీ టాలీవుడ్ లో ఒక లాగా బాలీవుడ్ లో మరోలాగా ఉంటుంది. హిందీ తెరపై ఉదారంగా అందాలు ప్రదర్శిస్తుంది. ఇక ఇంగ్లీషు సినిమాలు, ఓటీటీ కంటెంట్ లో అయితే నగ్నంగా క
మన దేశంలో విమర్శకుల ప్రశంసలు పొందిన నటీనటులతో రాధికా ఆప్టే ఒకరు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్లు మొహం మీదే మాట్లాడేస్తుంది. ఈ కారణంతో ఆమె ఎన్నోమార్లు వివాదాల్లో నిలిచింది. ఇక సినిమాల్లో పాత్రలు కూడా ఆమెకు తగ్గట్లుగానే ఎంపిక చేసుకుంటుంది. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే పై నెటిజన్లు ఓ రేం�
బీ-టౌన్ బ్యూటీస్ లో రాధికా ఆప్టే రూటు కాస్త సపరేటు! తెలుగులోనూ ప్రేక్షకుల్ని అలరించిన మరాఠీ బ్యూటీ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాదు. అలాగని అందానికి, గ్లామర్ కి కొదవేం ఉండదు. అయినా, రాధికా ఆప్టే ఓ సినిమాకి సై అనాలి అంటే అందులో ఎంతో కొంత ప్రత్యేకత ఉండాల్సిందే. తనకు నచ్చితేనే సినిమాలు, ఓటీటీ షోలు చే�
తెలుగులో బాలకృష్ణతో రెండు సినిమాలు చేసి మన వారికి కూడా బాగానే దగ్గరైంది ముంబై బ్యూటీ రాధికా ఆప్టే. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో రూపొందే సినిమాలు, సిరీస్ లు చేస్తూ విభిన్నమైన బాటలో నడిచే ఈ టాలెంటెడ్ యాక్ట్రస్ కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇటీవల తీసుకుంది. అదే విషయం చెబుతూ సొషల్ మీడియాలో ఫోటో పోస్ట్ చేస
కరోనా సెకండ్ వేవ్ వల్ల దేశంలో పరిస్థితులు క్లిష్టతరమైపోయాయి. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ అంటే పద్ధతులతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రజలకు కరోనాపై అవగాహన కలిగించేందు�