UP: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్త తన భార్యను ఆమె లవర్ ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వార్తాంశంగా మారింది. భర్తది గొప్ప హృదయం అంటూ అంతా కొనియాడారు. అసలు విషయం ఏంటంటే, ఇటీవల మీరట్‌లో జరిగిన డ్రమ్ మర్డర్ భయంతో, తనను కూడా ఎక్కడ భార్య, ఆమె లవర్ కలిసి చంపేస్తారనే అనుమానంతో పెళ్లి చేసినట్లు ఒప్పుకున్నాడు మీరట్‌లో ఇటీవల సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని, భార్య ముస్కాన్ రస్తోగి,
మలయాళ సినిమా సెట్స్ క్యారవాన్‌లలో సీక్రెట్ కెమెరాలతో నటీమణులను చిత్రీకరిస్తున్నారని కొన్ని రోజుల క్రితం సినీ నటి రాధికా శరత్‌కుమార్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఆమె కామెంట్స్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు ఈ వార్తల తర్వాత, మోహన్‌లాల్ తనకు ఫోన్ చేసి సమాచారం కోరినట్లు రాధిక చెబుతోంది. చెన్నైలో జరిగిన కొత్త సీరియల్‌కి సంబంధించిన విలేకరుల సమావేశంలో రాధికా శరత్‌కుమార్ ఈ మేరకు కామెంట్ చేశారు. మోహన్‌లాల్ ఫోన్ చేశారని చెప్పారు. మోహన్‌లాల్ సార్…
మన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ ఫ్యామిలీ.. తమ వారికి అందించే కానుకల్లో ఏమాత్రం వెనకాడరని చాలా సందర్భాల్లో నిరూపించారు. ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ సందడి మొదలైంది.. మరి కొద్ది పెళ్లి జరగనుంది.. మూడు రోజులు జరిగే ఈ పెళ్లికి వచ్చే గెస్టులు, కార్యక్రమాలు ఏంటో ఇప్పుడు…
మన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. విలాసవంతమైన జీవితం గడిపే అంబానీ ఫ్యామిలీ.. తమ వారికి అందించే కానుకల్లో ఏమాత్రం వెనకాడరని చాలా సందర్భాల్లో నిరూపించారు. ఇప్పుడు తమకు కాబోయే కోడలికి వివాహ కానుకలుగా కోట్లు విలువైన వస్తువులను పంపారు.. పెళ్లి ముందే ఇన్ని పంపారు ఇక పెళ్లికి ఎన్ని పంపిస్తారో.. పెళ్లి ఏ రేంజులో ఉంటుందో అని జనాలు దీనిపై గుసగుసలు చెప్తున్నారు.. ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్…
Yash: కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారాడు కన్నడ నటుడు యష్. ఈ సినిమా కేవలం అతనిని స్టార్ ను మాత్రమే కాదు.. పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఒక్క సినిమాతో.. ఆ రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న యష్.. కెజిఎఫ్ తరువాత టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు.
Meena Daughter : బాలనటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే అగ్రతారగా వెలుగొందారు మీనా. దాదాపు 30ఏళ్లపాటు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అప్పటి టాప్ హీరోలైన కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున అందరితో నటించింది.
కళాతపస్వి కె. విశ్వనాధ్ జయంతి కార్యక్రమాలను కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి ఈ నెల 19న హైదరాబాద్ లో జరుపబోతున్నారు. చిరంజీవి, రాధిక, సుమలతతో పాటు కె. విశ్వనాథ్ చిత్రాలలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు దీనికి హాజరు కానున్నారు.