UP: “డ్రమ్ మర్డర్” భయం.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయించిన భర్త.. ఈ కథలో మరో ట్విస్ట్..
- ప్రాణభయంతో భార్యకు లవర్‌తో పెళ్లి చేసిన భర్త..
- ఈ లవ్ స్టోరీలో మరో ట్విస్ట్..
- మళ్లీ భర్త వద్దకు వచ్చిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఇటీవల ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్త తన భార్యను ఆమె లవర్ ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా వార్తాంశంగా మారింది. భర్తది గొప్ప హృదయం అంటూ అంతా కొనియాడారు. అసలు విషయం ఏంటంటే, ఇటీవల మీరట్‌లో జరిగిన డ్రమ్ మర్డర్ భయంతో, తనను కూడా ఎక్కడ భార్య, ఆమె లవర్ కలిసి చంపేస్తారనే అనుమానంతో పెళ్లి చేసినట్లు ఒప్పుకున్నాడు మీరట్‌లో ఇటీవల సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని, భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె లవర్ సాహిల్ శుక్లాలు కలిసి హత్యచేసి శరీరాన్ని నరికి, డ్రమ్ములో వేసి సిమెంట్‌తో కప్పేయడం సంచలనంగా మారింది. ఇదే కాకుండా యూపీ ఔరయ్యాలో భర్తను చంపేందుకు భార్య, తన లవర్‌తో కలిసి సుపారీ ఇచ్చింది. ఈ రెండు సంఘటనల భయంతోనే భర్త దగ్గరుండి పెళ్లి చేయించాడు.
దీని భయంతోనే ఇద్దరికి భర్త పెళ్లి చేశాడు. భార్య, ఆమె లవర్ పెళ్లికి పెద్దగా భర్త మారాడు. రిజిస్ట్రేషన్‌కి సాక్షిగా నిలిచాడు. అయితే, ఈ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు ఆమె కొత్త భర్త తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటెయ్యడంతో మళ్లీ భర్త చెంతకే చేరింది. ఆమెను పెద్ద మనసుతో మరోసారి భర్త అంగీకరించడం ఇక్కడ హైలెట్.
Also Read
Read Also: Waqf Bill: ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్.. రేపు పార్లమెంట్‌లో “వక్ఫ్ బిల్లు”..
యూపీ సంత్ కబీర్ నగర్‌లోని కతార్ జూట్ గ్రామానికి చెందిన బబ్లూకి, గోరఖ్‌పూర్‌కి చెందిన రాధికతో 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కూలీ పనుల కోసం వేరే ప్రాంతాల్లో ఉండే బబ్లూకి, రాధికకు అదే గ్రామంలో ఉండే వికాస్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. అయితే, రాధికతో వాదించడం వల్ల ఉపయోగం ఉండదని గ్రహించిన బబ్లూ.. ఆమెను, వికాస్‌కి వివాహం జరిపించాడు. పిల్లలను తానే చూసుకుంటానని చెప్పాడు.
అయితే, నాకు ప్రాణహాని జరగకుండా ఉండటానికి వివాహం చేయించాలనని బబ్లూ చెప్పాడు. మీరట్ ఘటనలో ఏం జరిగిందో అందరం చూశామని, అందుకే నా భార్యకు ఆమె ప్రేమికుడితో వివాహం జరిపించానని చెప్పాడు. అయితే, గోరఖ్‌పూర్‌లోని వికాస్ ఇంటికి వెళ్లిన రెండు రోజులకు , రాధికను ఆమె అత్తగారు తిరిగి బబ్లూ వద్దకు పంపారు. తల్లి లేకుండా చిన్న పిల్లల్ని పెంచడం అమెకు ఇష్టం లేదు. ‘‘వికాస్ నా కొడుకు, రాధికను బబ్లూ, ఆమె ఇద్దరు పిల్లల వద్దకు వెళ్లాలని కోరాను. ఇద్దరు పిల్లల పట్ల నాకు బాధగా ఉంది’’ అని వికాస్ తల్లి చెప్పింది.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!