మేగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’ నుండి దర్శకధీరుడు రాజమౌళి మార్కెటింగ్ స్ట్రేటజీ పూర్తిగా మారిపోయింది. నిర్మాతలతో కలిసి రాజమౌళి ఏ భాషా చిత్రం హక్కులు ఎవరికి ఇవ్వాలనే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆయన ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ట్రిపుల్ ఆర్’ విషయంలోనూ అదే జరుగుతోంది. అందుకే ఈ పాన్ ఇండియా మూవీ విడుదలకు ముందు నిర్మాతలకు కోట్ల రూపాయల లాభాలను తెచ్చిపెడుతోంది. ‘ట్రిపుల్ ఆర్’ మూవీకి జరిగిన డిజిటల్ బిజినెస్ ను…