Dhanush: బిచ్చగాడిగా అపర కుబేరుడు..మ్యాటర్ ఏంటంటే..?
- ధనుష్ లేటెస్ట్ చిత్రం కుబేర
- బర్త్ డే విష్ తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్
- ధనుష్ రెండవ స్ట్రయిట్ తెలుగు సినిమా కుబేర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
, సూపర్ స్టార్ ధనుష్ సార్ చిత్రంతో స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించి సూపర్ హిట్ సాధించాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సహంతో తెలుగులో మరో సినిమా స్టార్ట్ చేసాడు ధనుష్. జాతీయ అవార్డు-విజేత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు ఈ స్టార్ హీరో. కింగ్ నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ఇండియా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మల్టీస్టారర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కుబేర’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు మేకర్స్.
ఈరోజు ధనుష్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్ర హీరో ధనుష్ లుక్ ను విడుదల చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ పోస్టర్ లో ధనుష్ మాసిన గడ్డంతో బిచ్చగాడి లుక్ లో బలహీనత మరియు వినయం రెండింటినీ అతని సిన్సియర్ మరియు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ధనుష్ ప్రామాణికమైన నటనను పోస్టర్ లో స్పష్టంగా ప్రదర్శించాడు.
Also Read
శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయి. ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్ అనే చెప్పాలి. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, జిమ్ సర్భ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా భాషలలో రానున్న ఈ ఏడాదిలో థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
Also Read: Vishwak: మెకానికి రాకి ఫస్ట్ గేర్.. ట్రైలర్ టాక్..
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!