Raayan OTT: ‘రాయన్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే?
- ధనుష్ కెరియర్‌లో 50వ చిత్రంగా రాయన్
- 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రికార్డ్
- రాయన్ ఓటీటీ డేట్ ఫిక్స్
- కుబేర సినిమాలో నటిస్తున్న ధనుష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raayan OTT Release Date Telugu: తమిళ స్టార్ హీరో ధనుష్ నటించి, తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. ధనుష్ కెరియర్‌లో 50వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా.. జూలై 27న విడుదలైంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపింది. సుమారు రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రాయన్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా వారి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది.
రాయన్ చిత్రం ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. ఆగస్టు 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషలలో రాయన్ స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది. థియేటర్లో సినిమా చూడని వారు ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాలో ధనుష్ తన అద్భుతమైన నటనతో పాటు డైరెక్టర్‌గా కూడా మెప్పించాడు. తన తమ్ముళ్లు, చెల్లి కోసం రాయన్ ఏం చేశాడు?, రాయన్ కోసం వాళ్లు ఏం చేశారు? అన్నదే ఈ సినిమా కథ.
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
Also Read: Babar Azam: బాబర్ అజామ్ ఆడకపోయినా ఫర్వాలేదా?.. ఐసీసీని ప్రశ్నించిన పాక్ మాజీ ప్లేయర్!
రాయన్‌లో సందీప్ కిషన్, దుషరా విజయన్, ఎస్‌జే సూర్య వంటి స్టార్స్ నటించారు. ఈ మూవీకి మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రహమాన్ సంగీతం ప్రధాన బలంగా నిలబడింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమాలో ధనుష్ నటిస్తున్నాడు. ఇందులో కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్నారు.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?