Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా చేస్తున్న విషయం విదితమే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక సినిమా కానీ జనాల్లోకి వెళ్ళాలి అంటే కావాల్సింది ప్రమోషన్స్.. అది లేకపోతే ఎన్నని కోట్లు పెట్టి సినిమా తీసినా ప్రేక్షకుల వద్దకు చేరదు.