Ponniyan Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.