స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పుష్ప-2’ . సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. అటు ఓవర్సీస్ లో ఒక రోజు ముందుగా అనగా డిసెంబరు 4న ప్రీమియర్స్ తో విడుదల అవుతోంది. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. దర్శకుడు సుకుమార్ పకడ్బందీగా పర్ఫెక్ట్ గా వచెవరకు ఈ సినిమాను చెక్కుతున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన పుష్ప -2 టీజర్ తో హైప్ అలా పెంచేసారు మేకర్స్. ఇప్పటికే పలు కారణాల వలన రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబరు 6న భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా విదుడల అవుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో…