Pushpa2TheRule : బ్యాగ్రౌండ్ కోసం తమన్, అజనీష్ కాకుండా మరొకరు..?
- దేవిశ్రీ మ్యూజిక్ పట్ల టీమ్ అసంతృప్తి
- పుష్ప 2 కోసం రంగంలోకి ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్
- వీరితో పాటు మరొకరిని కూడా తీసుకున్నట్టు టాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘పుష్ప-2’ . సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. అటు ఓవర్సీస్ లో ఒక రోజు ముందుగా అనగా డిసెంబరు 4న ప్రీమియర్స్ తో విడుదల అవుతోంది. అందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్.వైలు సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటి విడుదలైన టీజర్, రెండు పాటలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేయగా త్వరలోనే రానున్న ట్రైలర్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
కాగా ఈ సినిమాకు మ్యూజిక్ కు సంబంధించిన విషయంలో గత కొద్ది రోజులుగా గందరగోళం నెలకొంది. సుకుమార్ సినిమాలకు రెగ్యులర్ గా పని చేసే దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు కేవలం సాంగ్స్ కు మాత్రమే మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాకు అత్యంత కీలకమైన బ్యాగ్రౌండ్ స్కోర్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ పట్ల మేకర్స్ సంతృప్తిగా లేరు. అందుకోసం SS తమన్ అలాగే కాంతారాకు సంగీతమే అందించిన అజనీష్ లోక్ నాధ్ ను తీసుకున్నారు. రెండు భాగాలుగా వర్క్ డివైడ్ చేసి వీరిద్దరు వర్క్ మొదలెట్టారు. తాజగా వీరిద్దరు కాకుండా మరొకరిని కూడా తీసుకున్నారట. ఇటీవల విడుదలైన ‘క’ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన సామ్ CS ను కూడా పుష్ప బీజీమ్ వర్క్ కోసం తెలుసుకున్నారని అందుకు సంబంధించిన వర్క్ కూడా సామ్ CS కు అప్పగించారు అని కూడా తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!