Home
Pushpa
Pushpa News
-
LIVE : “పుష్ప” మూవీ ప్రెస్ మీట్
-
“పుష్ప” మూవీ 5 వ షో కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఐకాన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అదిరిపోయే శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. బన్నీ నటించిన.. పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేపు పుష్ప సినిమా విడుదల కానున్న నేపథ్యంలోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 17 వ తేదీ నుంచి… ఈ నెల 30 వ తేదీ వరకు అంటే.. దాదాపు రెండు వారాల పాటు… పుష్ప సినిమా 5 వ షోకు తెలంగాణ ప్రభుత్వం… -
పుష్ప’రాజ్ కు మరో టెన్షన్… బ్యాన్ అంటూ కన్నడిగుల కన్నెర్ర
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కన్నడిగులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బ్యాన్ అంటూ రచ్చ చేస్తున్నారు. ఆయన తాజా చిత్రం “పుష్ప: ది రైజ్” శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో #BoycottPushpainKarnataka ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉండటం పుష్ప మేకర్స్ ను, అభిమానులను టెన్షన్ లో పెట్టే విషయం. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కర్ణాటకలో బహిష్కరించాలని కోరుతూ అక్కడి ప్రజలు ఈరోజు ఉదయం నుంచి స్పెషల్… -
‘పుష్ప’రాజ్ కు షాక్… ఏపీ టికెట్ల వ్యవహారంలో ట్విస్ట్
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ముందుగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించాలంటూ ప్రత్యేక జీవోను తెరపైకి తీసుకురావడం, దానిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్లు కోర్టుకు ఎక్కారు. దాంతో కోర్టు ప్రభుత్వ జీవోను రద్దు చేస్తూ టికెట్ రేట్లు పెంచుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే ఏపీ గవర్నమెంట్ ఈ తీర్పును సవాలు చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది. గురువారం ఏపీ హైకోర్టులో టిక్కెట్ల ధరలపై విచారణ జరిగింది.… -
భారీ సంఖ్యలో థియేటర్లలోకి ‘పుష్ప’… బెనిఫిట్ షోలకు సర్వం సిద్ధం
“పుష్ప”రాజ్ రాకకు సర్వం సిద్ధమైంది. ఓవర్సీస్ సమస్య క్లియర్ అయ్యింది. అలాగే బాలీవుడ్ లో సెన్సార్ సమస్యలు ఉన్నాయి అంటూ సినిమా విడుదలపై సందేహం వ్యక్తం చేసిన వారికి సోషల్ మీడియా ద్వారా 5 భాషల్లోనూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ప్రకటించి సమాధానం ఇచ్చింది చిత్రబృందం. ఇక ఈ చిత్రం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3000లకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఆంధ్ర, తెలంగాణాలో 1150, కర్ణాటకలో 140కి పైగా థియేటర్లలో, తమిళనాడులో 280 థియేటర్లలో,… -
“పుష్ప”రాజ్ కు మెగా విషెస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. గంటల వ్యవధిలోనే చిత్రబృందం అన్ని ప్రధాన నగరాలను కవర్ చేస్తూ వరుసగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ సినిమా 5 భాషల్లో విడుదలకు సిద్ధమవ్వడంతో చిత్రబృందం క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్స్ కు సర్వం సిద్ధం అయ్యింది. లాస్ట్ మినిట్… -
“తగ్గేదే లే”… విజయ్ దేవరకొండకు అల్లు అర్జున్ రిప్లై
టాలీవుడ్ లో భారీ అంచనాలున్న చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా… ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తాజాగా “పుష్ప” గురించి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. దానికి అల్లు అర్జున్ కూడా ‘తగ్గేదే లే’ అంటూ రిప్లై ఇవ్వడం సినీ ప్రియుల్లో ఆసక్తికరంగా మారింది. Read Also :… -
“పుష్ప” ఫస్ట్ రివ్యూ అవుట్… ఎలా ఉందంటే ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప”. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రం అల్లు అర్జున్ కు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కాగా, తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. యూఏఈ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్‌లో సభ్యుడిగా… -
బన్నీకి ‘పుష్ప’ జాతీయ అవార్డు తెస్తుందా!?
ఈ నెల 17 అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రచారంలో తలమునకలై ఉన్నాడు బన్నీ. ఇప్పటికే ఈ సినిమా పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ట్రైలర్ తో పాటు పాటలు కూడా అన్ని భాషల్లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా మేకోవర్ అయ్యాడు అల్లు అర్జున్. ఇందులో గెటప్ కోసం తను తీసుకున్న… -
ఓవర్ యాక్షన్ తగ్గించమన్న నెటిజన్ కి రష్మిక స్ట్రాంగ్ కౌంటర్
సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ట్రోలింగ్ తప్పడం లేదు.. వారు ఏ చిన్న పొరపారు చేసి దొరికిపోయినా నెటిజన్లు ట్రోల్స్ తో ఏకిపారేస్తారు. ఇక హీరోయిన్ల విషయంలో అయితే మరీనూ .. తాజాగా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్నాను ఒక నెటిజన్ ట్రోల్ చేశాడు.. ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమా ప్రమోషనల్లో భాగంగా పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఆ ఇంటర్వ్యూ చూసిన ఒక నెటిజన్ “అసలు…
తాజావార్తలు
-
Trivikram Srinivas: ఆ హీరోయిన్ కాళ్లపై పడ్డారా? గురూజీ అదిరిపోయే క్లారిటీ!
-
Silver Price: కొనుగోలుదారులకు ఊరట.. వెండి ధరల్లో ఊహించని మార్పులు..
-
Rahul Gandhi: ‘లాఠీలకు భయపడొద్దు’.. నవంబర్ 1 మార్చ్‌కు వెనక్కి తగ్గేదేలేదు..
-
Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్‌కు రండి..
-
Dinesh Karthik: విరాట్, రోహిత్ కాదు… ఈ భారత యువ సంచలనమే వరల్డ్ బెస్ట్ ఓపెనర్..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..