పిక్స్ : శారీలో రష్మిక బ్లాక్ మ్యాజిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ బ్యూటీ రష్మిక మందన్న తన కొత్త చిత్రం “పుష్ప: ది రైజ్” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ సారీ లో మెరిసి బ్లాక్ మ్యాజిక్ చేసేసింది. అందమైన నలుపు శాటిన్ చీరలో స్ట్రింగ్ బ్లౌజ్‌తో సిజిల్ లుక్ తో కట్టి పడేసింది. డైమండ్ చెవిపోగులు, మినిమల్ మేకప్‌తో లుక్ చేసి, సాధారణ మిడిల్ హెయిర్ పార్టింగ్ తో రష్మిక మరింత అందంగా మెరిసిపోయింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 17, 2021న థియేటర్లలో విడుదల కానుంది. ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్.
Read Also : కరీనా కపూర్ కు కరోనా పాజిటివ్
Also Read
‘పుష్ప’తో పాటు రష్మిక మందన్న… శంతను బాగ్చి హిందీ స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’లో భాగం అవుతుంది. ఈలో చిత్రం సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్నాడు. 2022 మే 13న ఈ సినిమా విడుదల కానుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!