Home
Pushpa
Pushpa News
-
మేకప్ కే 2 గంటలు… ‘పుష్ప’రాజ్ కష్టం మాములుగా లేదుగా !
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప” విడుదలకు మరో రెండ్రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ప్రమోషన్లను దూకుడుగా నిర్వహిస్తోంది. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ తాను సినిమాలో మేకప్ కోసం పడిన కష్టాన్ని వివరించారు. “పుష్ప” కోసం తాను చాలా కష్టపడ్డానని, అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఇలాంటి పాత్ర కోసం తానెప్పుడూ పెద్దగా… -
ఆఖరి నిమిషంలో ‘పుష్ప’రాజ్ ఆందోళన… తొలగిన అడ్డంకి
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప : ది రైజ్’కి ఆఖరి నిమిషంలో అడ్డంకి తొలగిపోవడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డా కూడా విరామం లేకుండా పని చేస్తోంది ‘పుష్ప’ టీమ్. ఆఖరి నిమిషంలో హడావిడి… పోస్ట్ పోన్ టెన్షన్సుకుమార్, ఆయన బృందం చివరి నిమిషంలో సినిమా DI కరెక్షన్ల పనిలో ఉన్నారు. సినిమా కంటెంట్ అనుకున్న సమయానికి రాకపోవడంతో యూఎస్ఏ ప్రీమియర్… -
మాదాపూర్ ఎన్కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత… అల్లు అర్జున్ అభిమానులకు గాయాలు…
హైదరాబాద్‌లోని ఎన్కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తతులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ తో ఫొటోలు దిగేందుకు పెద్ద ఎత్తున అభిమానులు ఎన్‌కన్వెన్షన్‌కు చేరుకున్నారు. ఎంతసేపటికీ గేట్లు తెరవకపోవడంతో ఆగ్రహించిన అభిమానులు గేట్లు విరగ్గొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులు కంట్రోల్ చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. ఫ్యాన్స్‌ను కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పి చెదరగోట్టారు. Read: ప్యూర్టోరికాకు క్యూలు కడుతున్న అమెరికన్ కుబేరులు… ఇదే కారణం…… -
రూమర్స్ నమ్మొద్దు… సమంత హెల్త్ అప్డేట్
సమంత స్వల్ప అనారోగ్యానికి గురైంది అంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న కడప పర్యటన తర్వాత సమంత అస్వస్థతకు గురై ఆసుపత్రికి వెళ్లారని సర్వత్రా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కడపలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్లిన ఆమె, అమీన్ పీర్ దర్గాతో పాటు తిరుమల పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శించారు. అప్పటి నుంచి ఆమెకు ఆరోగ్యం బాగోలేదని, ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆమె మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.… -
పిక్స్ : శారీలో రష్మిక బ్లాక్ మ్యాజిక్
సౌత్ బ్యూటీ రష్మిక మందన్న తన కొత్త చిత్రం “పుష్ప: ది రైజ్” ప్రీ-రిలీజ్ ఈవెంట్లో బ్లాక్ సారీ లో మెరిసి బ్లాక్ మ్యాజిక్ చేసేసింది. అందమైన నలుపు శాటిన్ చీరలో స్ట్రింగ్ బ్లౌజ్‌తో సిజిల్ లుక్ తో కట్టి పడేసింది. డైమండ్ చెవిపోగులు, మినిమల్ మేకప్‌తో లుక్ చేసి, సాధారణ మిడిల్ హెయిర్ పార్టింగ్ తో రష్మిక మరింత అందంగా మెరిసిపోయింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్… -
నటి సమంతకు స్వల్ప అస్వస్థత
నటి సమంత ఆదివారం కడపలో మాంగల్య షాపింగ్ మాల్ ను ఆవిష్కరించింది. సమంత వస్తున్న విషయానికి భారీ ప్రచారం చేయటంతో కడపలో అభిమానులు వెల్లువెత్తారు. ఆ తర్వాత కడపలోని దర్గాని కూడా దర్శించుకున్నారు సమంత. కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న కొన్ని గంటల్లోనే అస్వస్దతకు గురయ్యారు సమంత. తీవ్రమైన జలుబుతో ఇబ్బంది పడ్డ సమంత సోమవారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఎఐజి అసుపత్రిలో టెస్ట్ లు చేయించుకొని ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నారు. Read… -
బన్నీ ‘స్పైడర్‌మ్యాన్’ని ఓడిస్తాడా!?
బన్నీ ‘స్పైడర్‌మ్యాన్’ని ఓడిస్తాడా!?అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప: ది రైజ్’ ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే పాటలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాపై ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సెన్సార్ టాక్ తో ‘పుష్ప’ అన్ స్టాపబుల్ అని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు రెడీ అవుతున్నాడు ‘పుష్ప’.… -
సునీల్ విషయంలో త్రివిక్రమ్ చేయని పని సుక్కు చేశాడు!
కమెడియన్ నుండి హీరోగా టర్నింగ్ ఇచ్చుకున్న సునీల్ కు తీరని కోరిక ఏదైనా ఉందంటే వెండితెరపై విలనీ పండించడం! అదీ క్రూరమైన ప్రతినాయకుడి పాత్ర చేయడం!! హీరోగా సునీల్ కొన్ని విజయాలు, కొన్ని పరాజయాలు చవిచూసిన తర్వాత ఏం చేయాలో తెలియక అనిశ్చిత పరిస్థితిలో పడ్డాడు. అప్పుడు మిత్రుడు త్రివిక్రమ్ కౌన్సిలింగ్ చేసి, తిరిగి సునీల్ ను కమెడియన్ గా నిలబెట్టాలని ప్రయత్నించాడు. ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో పూర్తి స్థాయిలో కమెడియన్ పాత్రలే కాకుండా డిఫరెంట్… -
‘ఊ అంటావా’ సాంగ్ పై చంద్రబోస్ కామెంట్స్… దేవిశ్రీ కొత్త రికార్డు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ సినిమాలోని ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా’ పాట గురించి ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. అంతకన్నా… -
నిద్ర లేచింది ‘పురుష లోకం’.. సమంత సాంగ్ పై కేసు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఈ శుక్రవారం డిసెంబరు 17న పలు సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల, మారుతీ, వెంకీ కుడుముల వంటి దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా అంతకన్నా ముందే విడుదల చేసిన సమంత స్పెషల్ ఐటెం సాంగ్ “ఊ అంటావా మావా ఉఊ అంటావా” సౌత్…
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘లాఠీలకు భయపడొద్దు’.. నవంబర్ 1 మార్చ్‌కు వెనక్కి తగ్గేదేలేదు..
-
Vishwak Sen: ‘కల్ట్’ వైల్డ్ రైడ్.. గుండె ధైర్యం ఉంటేనే థియేటర్‌కు రండి..
-
Dinesh Karthik: విరాట్, రోహిత్ కాదు… ఈ భారత యువ సంచలనమే వరల్డ్ బెస్ట్ ఓపెనర్..
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Chhattisgarh Red Sky: ఛత్తీస్‌గఢ్‌లో రక్తం రంగులోకి మారిన ఆకాశం.. దీనికి అసలు కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!