క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్నా, పెద్దా అనే తారతమ్యం, భాషాబేధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు ‘పుష్ప’రాజ్. అయితే ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా సాగిన ‘పుష్ప’రాజ్ మేనియా ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ విషయాన్ని తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో అండ్ విలన్ జగపతి బాబు వెల్లడించారు. మన తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపడం గర్వించదగిన క్షణం…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ‘పుష్ప’ చిత్రం తరువాత దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఈ సినిమాలో బన్నీ రస్టిక్ లుక్, అలాగే మ్యానరిజమ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు ‘పుష్ప’. ఆయన ఫైర్ సెలెబ్రెటీలకు కూడా అంటుకుంది. సెలెబ్రిటీలు సైతం ‘పుష్ప’రాజ్ మేనియాలో తేలియాడడంతో వారి అభిమానులు కూడా ఈ హీరోను…
పుష్ప సినిమాలో సామీ సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ భాష రాకున్నా చాలా మంది ఈ సాంగ్‌కు స్టెప్పులేసి వైరల్ అవుతున్నారు. సౌత్, నార్త్, ఈస్ట్ వెస్ట్ అనే తేడా లేకుండా రారా సామీ సాంగ్‌కు స్టెప్పులేస్తున్నారు. ఇప్పుడు ఈ సాంగ్ ఖండాంతరాలు దాటిపోయింది. విదేశీయులను సైతం ఆకట్టుకుంటోంది. న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌కు చెందిన ఓ గర్బిణీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో…
టాలీవుడ్ లో ఇప్పుడు థమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య మ్యూజికల్ వార్ జరుగుతోంది. అయితే ఈ వార్ లో థమన్ దే పై చేయిగా ఉన్నట్లు టాక్. బడా హీరోలందరూ తమ ఫస్ట్ ఛాయిస్ ఆ థమన్ కే ఓటేస్తున్నారట. అయితే ఇక్కడో లెక్క ఉంది. దేవిశ్రీప్రసాద్ కి బాలీవుడ్ మాత్రం జై కొడుతోంది. ‘పుష్ప’ గ్రాండ్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో దేవి పేరు మారుమ్రోగిపోతోంది. వరుణ్ ధావన్ తన తదుపరి చిత్రాన్ని మార్చి15 నుండి…
బాలీవుడ్ భామ అలియా భట్ ‘గంగూబాయి కతియావాడి’ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. ఈ సినిమా ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ, ప్రశంసలు లభిస్తున్నాయి. ఎక్కువ మంది ప్రజలు థియేటర్లకు వచ్చేలా చూసేందుకు ‘గంగూబాయి కతియావాడి’ని అలియా తనవంతు ప్రయత్నం చేస్తోంది. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం అలియా భట్ పేరు మార్చుకుంది. ‘పుష్ప’ మూవీని చూసి అలియా భట్ ఫ్యామిలీ మొత్తం బన్నీకి అభిమానులు అయిపోయారట. దీంతో ‘పుష్ప’రాజ్ పై…
పుష్ప సినిమాలోని ఐటెమ్ సాంగ్ ఊ అంటావా ఉహు అంటావా అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. నెటిజన్లు ఈ సాంగ్‌కు అనేక పేరడీలు చేస్తున్నారు. బుల్లెట్టు బండి సాంగ్ ఎలా ఫేమస్ అయిందో, ఇప్పుడు పుష్ప సాంగ్ కూడా అదే విధంగా ఫేమస్ అయింది. ఈ సాంగ్‌కు వధూవరులు చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. రోనక్ షిండే, ప్రాచీమోర్ అనే నూతన వధూవరులు ఊ…
పుష్ప అంటే ప్లవర్ కాదు, ఫైర్ అని బాక్సాఫీస్ వద్ద చాటుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న జనం ముందు నిలిచింది. వారి మనసులు గెలిచింది. ఫిబ్రవరి 4వ తేదీన పుష్ప చిత్రం అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుంది. ఈ సినిమా యాభై రోజులకు గాను రూ.350 కోట్లు పోగేసిందని తెలుస్తోంది. ఇందులో రూ.100 కోట్లు ఉత్తరాది నుండే వచ్చాయని చెబుతున్నారు. బహుభాషా చిత్రంగా పుష్పను జనం…
‘పుష్ప’ బాలీవుడ్ లో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ పేక్షకులతో పాటు ప్రముఖులు కూడా ‘పుష్ప’ మాయలో పడిపోయారు. అయితే హిందీ వెర్షన్‌లో అల్లు అర్జున్ వాయిస్‌కి హిందీ నటుడు శ్రేయాస్ తల్పాడే డబ్బింగ్ చెప్పాడని చాలా మందికి తెలియదు. ఆయన వాయిస్ కి స్పందన అద్భుతంగా ఉంది. శ్రేయాస్ మరోమారు ఈ సినిమాతో లైమ్‌లైట్ లోకి వచ్చాడు. Read Also : వామ్మో… పెద్దయ్యాక సమంత అవుతుందట… కీర్తి వీడియో వైరల్ !!…
సాధారణంగా సౌత్ లో తలైవా రజినీకాంత్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అన్ని భాషల, అన్ని వర్గాల పేక్షకులు ఆయనను విపరీతంగా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు ఆయనను మించిన ఫాలోయింగ్ ను మరో స్టార్ హీరో దక్కించుకున్నాడు. తలైవాను మించిన ఫాలోయింగ్ తో దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తాను మాత్రం ఎవ్వరినీ ఫాలో అవ్వడం లేదు. ‘పుష్ప : ది రైజ్’ విడుదలైనప్పటి నుండి సందడి చేసింది. ఈ చిత్రం దక్షిణ భారతదేశంలోనే కాకుండా…
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. హిందీలో సంచలనం సృష్టించి వార్తల్లో నిలిచిన ‘పుష్ప’రాజ్ తాజాగా గరికపాటి వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ సినిమా వల్ల నేరాలు పెరుగుతున్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు గరికపాటి. అయితే తాజాగా సినీ ఫక్కీలో ఓ యువకుడు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోగా… ఆ…