ఊ అంటావా ఉహు అంటావా అంటున్న వధూవరులు… నెటిజన్లు ఫిదా…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప సినిమాలోని ఐటెమ్ సాంగ్ ఊ అంటావా ఉహు అంటావా అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. నెటిజన్లు ఈ సాంగ్‌కు అనేక పేరడీలు చేస్తున్నారు. బుల్లెట్టు బండి సాంగ్ ఎలా ఫేమస్ అయిందో, ఇప్పుడు పుష్ప సాంగ్ కూడా అదే విధంగా ఫేమస్ అయింది. ఈ సాంగ్‌కు వధూవరులు చేసిన డ్యాన్స్ వైరల్‌గా మారింది. రోనక్ షిండే, ప్రాచీమోర్ అనే నూతన వధూవరులు ఊ అంటావా ఉహు అంటావా అంటూ వేసిన స్టెప్స్ వైరల్ అయ్యాయి. మరాఠీ సాంప్రదాయ పెళ్లి డ్రస్‌లో నూతన వధూవరులు చేసిన హాంగామాను చూసి బంధువులు ఆశ్చర్యపోయారు. వీరితో పాటు కొంతమంది బంధువులు కూడా ఆ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. వధూవరులు చేసిన డ్యాన్స్ సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Read: రైల్వేశాఖకు కాసులు తెచ్చిపెడుతున్న ఓ నయా ఐడియా…
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
తాజావార్తలు
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!