పుష్ప ది రైజ్ సినిమాలో కేశవగా నటించి మెప్పించాడు ప్రతాప్ అలియాస్ జగదీష్. మంచి భవిష్యత్తు ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న జగదీష్ ని ఇటీవలే పంజాగుట్టా పోలీసులు ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేసారు. మరణించిన అమ్మాయి తండ్రి, తన కూతురు చనిపోవడానికి జగదీశ్ కారణమని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. ఈ విచారణలో జగదీశ్ నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు జగదీష్ తో క్లోజ్ గా అమ్మాయి, ఇటీవలే వేరే…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ అయ్యాడు. పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకున్న పుష్పరాజ్, తన రూలింగ్ తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప ది రూల్ సినిమాని పార్ట్ 1 కన్నా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ డిసెంబర్ లో కానీ 2024 సమ్మర్ లో కానీ పుష్ప 2 సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొని రావడానికి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చేసింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ నార్త్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఎర్ర చందనం స్మగ్లర్ పుష్పరాజ్ మ్యానరిజమ్స్ కి ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా ఫిదా అయిపోయి ఫాలో అయిపోయారు. ఈ మాస్ హిస్టీరియాని మరింత ఎక్కువగా క్రియేట్ చెయ్యడానికి ‘పుష్ప…
అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా, సుకుమార్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ సినిమా సెట్స్ పై ఉంది. రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే రోజున పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సుకుమార్ అండ్ టీం, ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఫిల్మ్ సెలబ్రిటీస్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని ఫాలో అయ్యారు అంటే పుష్ప ది రైజ్ రాబట్టిన క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు పాన్…
ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తంలో పుష్ప 2 సినిమాపై ఉన్నంత హైప్ మరో ప్రాజెక్ట్ పై లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఆ అంచనాలని అందుకే ప్రయత్నంలో సుకుమార్ అండ్ టీం ఎంతో కష్టపడి పుష్ప 2 సినిమా షూట్ చేస్తున్నారు కానీ ఒక్క అఫీషియల్ అప్డేట్ ని మాత్రం ఇవ్వట్లేదు. పుష్ప ది రూల్ అప్డేట్ ఇవ్వండని అభిమానులు అడుగుతుంటే ‘తగ్గేదే లే’, ‘అస్సలు తగ్గేదే లే’ అని చెప్పి మాట దాటేస్తున్నారు పుష్ప టీం. అయితే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు 400 రోజులు అయ్యింది. ఈ మూవీ ముందు వరకూ స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్, పుష్ప ది రైజ్ సినిమాతో ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఫేమ్ తెచ్చుకున్నాడు. సెలబ్రిటీస్ నుంచి కామన్ ఆడియన్స్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ చూపించిన మ్యానరిజమ్స్ ని ఫాలో అయ్యారు అంటే…