మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగా స్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ ల పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ మన స్టార్స్ హీరోస్ ని కలవడంతో ఆ ఫోటోస్ ని ట్రెండ్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. చరణ్, చిరు, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ ల తర్వాత టెడ్…
టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో పుష్ప 2 ఒకటి. పుష్ప పార్ట్ వన్ వచ్చి రెండేళ్లు అవుతుంది.. కానీ పార్ట్ 2 ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతంది.. మూవీ రిలీజ్ ఎప్పుడంటూ ఫ్యాన్స్ అంతా ఆరాటపడుతున్నారు. పైగా అప్పుడు అప్‌డేట్స్ వదిలి మూవీ బజ్ పెంచాడు సుకుమార్. దీంతో పుష్ప 2 రిలీజ్ కోసం ఫ్యాన్స్ అంత ఈగర్‌గా వేయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌ని మరింత డిసప్పాయింట్ చేస్తూ ఓ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప ది రైజ్’ మూవీ తన కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు రీసెంట్ గా ప్రకటించిన జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో…
స్టైలిష్ స్టార్‌ను ఐకాన్ స్టార్‌గా, పాన్ ఇండియా హీరోగా నిలిపిన పుష్ప పార్ట్ వన్.. ఏకంగా నేషనల్ అవార్డ్‌ను కూడా ఇచ్చింది. దీంతో.. పుష్ప2 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకి వచ్చి సోషల్ మీడియాకి పూనకాలు తెప్పించే పనిలో ఉంది. మామూలుగా అయితే… బన్నీ డ్యాన్స్ గురించి అందరికీ తెలిసిందే. బన్నీ మార్క్ స్టెప్స్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉంటాయి. ఎలాంటి…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ రేంజ్ ను పుష్ప సినిమా పూర్తిగా మార్చివేసింది.. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు.. దర్శకుడు సుకుమార్ పీరియాడిక్ క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందించాడు. పుష్ప ప్రకటన సమయంలో పాన్ ఇండియా ఆలోచన లేదు.. షూటింగ్ మొదలయ్యాక రెండు భాగాలుగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అనుకున్నట్లుగానే అన్ని ఏరియాల్లో భారీ హిట్ ను అందుకుంది.. ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్లకు పైగా వసూల్ చేసింది.. ప్రస్తుతం…
Devi Sri Prasad: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప.ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ గా నిలబెట్టిన సినిమా కూడా పుష్పనే. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే హైప్ లేకుండా ఉంటుందా.. ?
Allu Arjun Comments at Mangalavaram pre release event:’ఆర్ఎక్స్ 100′, ‘మహాసముద్రం’ చిత్రాల తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగళవారం’ నవంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. పాయల్ రాజ్‌పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా నటించిన ఈ సినిమాను అజయ్ భూపతి ఏ క్రియేటివ్ వర్క్స్, ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. తాజాగా ఈ…
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్ నేషనల్ అవార్డును అందుకున్నాడు.
Anasuya: నటి అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ముఖ్యంగా అనసూయకు బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు అంటే.. క్షణం, రంగస్థలం, పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్పలో దాక్షాయణి పాత్రలో అనసూయ ఊర మాస్ లుక్ లో కనిపించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అందుకుంటుందని సుకుమార్ కూడా ఊహించలేదు కానీ ఏకంగా బన్నీకి నేషనల్ అవార్డ్‌ను తీసుకొచ్చింది పుష్ప పార్ట్ వన్. అంతేకాదు.. మరో అరుదైన గౌరవం కూడా అందుకున్నాడు బన్నీ. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్, మహేష్ బాబు సరసన చోటు దక్కించుకున్నాడు అల్లు అర్జున్. అందుకే.. పుష్ప2తో…