తెలుగు సినిమా ప్రపంచస్థాయికి ఎదిగింది. తెలుగు హీరోలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అనేది కేవలం రీజియనల్ అన్నట్టుగా మాత్రమే ఉండేది.కానీ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా తెలుగు సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అదే తరహాలో ప్రస్తుతం చాలామంది ఆడియన్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప 2’ కూడా ఒకటి. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.…
Pushpa 2: పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ ను వెండితెరపై చూసి చాలా రోజులే అయిపోతుంది. ఇక సుకుమార్ అయితే.. పుష్ప ను మించి పుష్ప 2 ఉండాలని ఒక శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నాడు.
సుకుమార్… అల్లు అర్జున్ కలిసి పాన్ ఇండియాకి బిగ్గెస్ట్ ఎర్ర చందనం స్మగ్లర్ కథని చెప్పడానికి రెడీ అయ్యారు. పుష్ప ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి వస్తున్న ఈ డెడ్లి కాంబినేషన్ వెయ్యి కోట్ల మార్క్ ని టార్గెట్ చేస్తుంది. ఒక్క పోస్టర్ తోనే పుష్ప ది రూల్ సినిమాపై అంచనాలు పెంచిన సుకుమార్-అల్లు అర్జున్… ఆగస్టు 15 రిలీజ్ టార్గెట్ మిస్ అవ్వకుండా షూటింగ్ చేస్తున్నారు. ఒకటికి రెండు యూనిట్స్ ని…
టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో ‘పుష్ప: ది రూల్’ కూడా ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు వున్నాయి.’పుష్ప’ పార్ట్ 1 వచ్చి రెండున్నర ఏళ్లు అవుతుంది… అయినా కూడా పుష్ప 2 హైప్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్ వదిలిన సుకుమార్… ఈసారి పుష్పరాజ్ వేట మామూలుగా ఉండదని చెప్పేశాడు. ఇక ఇప్పుడు అంతకుమించి అంటూ… హైప్‌తోనే ఫ్యాన్స్ పోయేలా చేస్తున్నాడు సుకుమార్. ఆగష్టు…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. రెండేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. గతేడాది రిలీజ్ అవుతుందేమో అని ఎంతగానో ఎదురుచూసిన అభిమానులకు నిరాశ తప్పలేదు.
అస్సలు వాయిదా పడే ఛాన్సే లేదు… ఎట్టి పరిస్థితుల్లోను ఆగష్టు 15న థియేటర్లోకి రావాలని ఫిక్స్ అయిపోయాడు పుష్పరాజ్. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్ జెట్ స్పీడ్లో జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. సినిమాలో పుష్పరాజ్ ఫ్రెండ్గా నటించిన కేశవ తిరిగి సెట్స్ లోకి అడుగుపెట్టడంతో… ఆర్ఎఫ్సీ షెడ్యూల్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు సుకుమార్. గంగమ్మ జాతర బ్యాక్ డ్రాప్ సీన్స్ షూట్ చేస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు జరిగిన…
Sukumar: టాలీవుడ్ టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. పుష్ప లాంటి సినిమాను తీసి.. అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు వచ్చేలా చేశాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సుకుమార్ సినిమాల విషయం పక్కన పెడితే.. తన వృత్తికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో కుటుంబానికి కూడా అంతే సమయం కేటాయిస్తాడు.
పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో… పుష్ప 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పాన్ ఇండియా మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా కలెక్షన్ల లెక్క వెయ్యి కోట్ల దెగ్గర ఈజీగా ఆగుతుంది, అంతకన్నా ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి.వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పరాజ్, పార్ట్ 2తో సైలెంట్ గా ఉండే అవకాశమే లేదు. మోస్ట్ అవైటెడ్…
Pushpa 2: పెళ్లి సందD చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ శ్రీలీల. ఈ సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ల వెల్లువ కురిసింది. రవితేజ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, వైష్ణవ్ తేజ్, నితిన్.. సీనియర్, జూనియర్ హీరోలందరితో అమ్మడు జతకట్టింది. అందులో కొన్ని హిట్లు అందుకోగా .. ఎక్కువ పరాజయాలనే అందుకుంది. అయినా కూడా శ్రీలీలకు అవకాశాలు మాత్రం తగ్గలేదు.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది అనిమల్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ చిన్నది.. ఈ ఏడాది పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ తెచ్చుకుంది.