Pushpa 2: కేశవ కోసం రంగంలోకి పుష్ప యూనిట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 Production Team Trying To Bring Jagadeesh Out : తాజాగా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్టుతో సినీ ప్రేమికులు షాక్ అయ్యారన్నా సంగతి తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న ఒక మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ఫోన్‌లో జగదీష్ వేధింపులే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించేలా దారి తీసిన ఆధారాలు లభించడంతో సెక్షన్ 306 కింద పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతనికి 14 రోజులపాటు కోర్టు రిమాండ్ కూడా విధించినట్టు వార్తలు వచ్చాయి. అయితే కొన్ని నివేదికల ప్రకారం ఇప్పుడు ఏమి జరుగుతోంది అనేది అటు టాపిక్ అవుతోంది. వాస్తవానికి, పుష్ప సిరీస్‌లో జగదీష్ కేశవ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌తో పాటు సినిమా అంతటా కనిపించే జగదీశ్ అరెస్ట్ ఘటనతో నిర్మాణ యూనిట్ షాక్‌కు గురైంది.
Diya Kumari: “ప్రజల యువరాణి”.. రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా దియాకుమారి..
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
వాస్తవానికి, జగదీష్‌ని 14 రోజుల రిమాండ్‌కు కూడా పంపారు. ఈ లెక్కన సినిమా షూటింగ్ సజావుగా సాగడానికి అతన్ని బెయిల్‌పై విడుదల చేయడానికి ఇప్పుడు 2 వారాలు పడుతుంది. సినిమా షూటింగ్ ఆగిపోయిన క్రమంలో అతడికి బెయిల్ ఇప్పించేందుకు చిత్ర నిర్మాణ బృందం ప్రయత్నిస్తోందని, రిమాండ్ పూర్తయిన తర్వాత బెయిల్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ జగదీష్ హాజరు అవసరం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడని, మిగిలిన సన్నివేశాలకు జగదీశ్ అవసరమని అంటున్నారు. నటి ఆత్మహత్యలో జగదీష్ పాత్ర ఏమిటి అనేది పోలీసుల విచారణ, కోర్టులో నిరూపించాల్సిన విషయం. అయితే, ప్రస్తుతం పుష్ప 2 బృందం షూట్‌ను సజావుగా ముగించేలా అతన్ని బయటకు తీసుకురావడంపై దృష్టి పెట్టిందని తెలుస్తోంది. చూడాలి మరి ఏమవుతుంది అనేది.
తాజావార్తలు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!