వేర్ ఈజ్ పుష్ప గ్లిమ్ప్స్ లో “అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం… అదే పులే రెండు అడుగులు వెనక్కి వచ్చిందంటే పుష్ప వచ్చాడని అర్ధం” డైలాగ్ పెట్టి పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసాడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఈ ఒక్క డైలాగ్ తో పుష్ప 2 సినిమా రేంజ్ ఏంటో చెప్పేసిన సుకుమార్, పుష్ప 1 జుజుబీ మాత్రమే పుష్ప 2 అసలైన సినిమా గ్లోబల్ రీచ్ గ్యారెంటీ…
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన ఛలో మూవీ తో రష్మిక హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ భామకు వరుస అవకాశాలు వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో అదరగొట్టింది. పుష్ప సినిమా…
సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ ఇండియన్ సినిమా కింగ్ షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్’ సినిమా చేసాడు. సౌత్ లో అపజయమెరుగని అతితక్కువ మంది దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్న అట్లీ, నార్త్ లో డెబ్యూ సినిమాతోనే సంచనలం సృష్టించాడు. బాలీవుడ్ లో హేమాహేమీ దర్శకుల వల్ల కూడా కానీ వెయ్యి కోట్ల బెంచ్ మార్క్ ని రెండు వారాల్లో చేరుకునే రేంజ్ సినిమాని నార్త్ ఆడియన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు అట్లీ. జవాన్…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన గౌరవం అందుకోనున్నాడు. ఇప్పటికే పుష్ప సినిమాకు గాను జాతీయ అవార్డును అందుకొని రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఒక తెలుగు హీరో జాతీయ అవార్డును అందుకున్నది లేదు. 69 ఏళ్లుగా ఏ హీరో సాధించలేని ఘనతను బన్నీ సాధించి శభాష్ అనిపించుకున్నాడు.
పుష్పరాజ్ గా అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ కి పాన్ ఇండియా షేక్ అయ్యింది. నేషనల్ అవార్డు సైతం అల్లు అర్జున్ ని వచ్చి చేరింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని రీక్రియేట్ చేయని సెలబ్రిటీ లేడు. సినిమాల నుంచి క్రికెట్ వరకూ ప్రతి ఒక్కరూ పుష్ప మ్యానరిజమ్స్ ని ఫాలో అయిన వాళ్లే. లేటెస్ట్ గా వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కూడా పుష్ప సినిమా గురించి, అల్లు…
పుష్ప2 రిలీజ్ డేట్ చూస్తే అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకీ ఓపెన్ ఛాలెంజ్ చేసినట్టుగానే ఉంది. ఉన్నట్టుండి 2024 ఆగష్టు 15న బాక్సాఫీస్ని ఏలడానికి పుష్పరాజ్ వస్తున్నాడంటూ అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. దీంతో ఆగష్టు టార్గెట్గా షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని సినిమాలకు పుష్పరాజ్ షాక్ ఇచ్చినంత పని చేశాడు. ఇప్పుడు… ఆ రోజు రావాలనుకున్న సినిమాలు వెనక్కి తగ్గుతాయా? లేదంటే పుష్పరాజ్తో పోటీకి సై అంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఆగష్టు 15 రేసులో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమాను ఎవరూ ఊహించనంత గ్రాండ్ గా పక్కా స్క్రిప్ట్ తో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్. అయితే తాజాగా పుష్ప2 రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమా రిలీజ్ కోసం అటు నార్త్ ఆడియన్స్, ఇటు సౌత్ ఆడియన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.దీనితో రిలీజ్ డేట్ ని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైజ్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అంతే కాకుండా ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా లభించింది. అలాగే ఈ చిత్ర…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందిన పుష్ప మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. అంతే కాదు రీసెంట్ గా ప్రకటించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డు లలో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కు కూడా…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా పాన్ ఇండియా రేంజులో నిలబెట్టింది పుష్ప ది రైజ్ సినిమా. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పెర్ఫార్మెన్స్ కి నేషనల్ అవార్డ్ కూడా హైదరాబాద్ వచ్చేసింది. నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు హీరోగా చరిత్రకెక్కిన అల్లు అర్జున్, ఇప్పడు తన బౌండరీలని మరింత పెంచుకోవడానికి రెడీ అయ్యాడు. అందుకే అల్లు అర్జున్-సుకుమార్ లు పుష్ప 2…