Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో అమ్మడు బిజీగా మారింది. గతేడాది రిలీజ్ అయిన అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ట్రెండ్ మార్క్ సృష్టించింది రష్మిక. ఇక అమ్మడి గురించి, విజయ్ దేవరకొండ గురించి ఎన్నో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
టాలీవుడు స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప-2’. ఇది 2021లో వచ్చిన పుష్ప సినిమాకు సీక్వేల్‌గా రాబోతుంది.. ఈ సినిమాను ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. దీనిని స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటిస్తున్న జగదీష్ హత్య కేసులో అరెస్ట్ అయ్యాడు..…
సలార్ సినిమా షారుఖ్ డంకీ సినిమాకి పోటీగా రిలీజ్ అవ్వడంతో హిందీ వర్గాలు ఒక్కసారిగా సౌత్ సినిమాలని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. సలార్ సినిమా బుకింగ్స్ ఫేక్ అని, కలెక్షన్స్ అన్నీ కార్పొరేట్ అని షారుఖ్ ఖాన్ ఫాన్స్ సోషల్ మీడియాలో నెగటివ్ ట్రెండ్ చేసారు. సింగల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ కబ్జా చేసి ప్రభాస్ సినిమాకి అందకుండా చేయడంలో షారుఖ్ అండ్ టీమ్ చాలా పెద్ద స్కెచే వేశారు. లక్కీగా డంకీ సినిమా మాస్ ఆడియన్స్…
ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కంటెంట్ ఎక్కువగా ఉంటోంది. సోషల్ మీడియాలోనే తమ తమ టాలెంట్‌ను అంతా ప్రదర్శిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా నుంచి వచ్చిన వారే అన్ని చోట్లా ఏలేస్తున్నారు. అలా 7 ఆర్ట్స్ వీడియోల ద్వారా సరయు, శ్రీకాంత్ రెడ్డి వంటి వారు ఫుల్ ఫేమస్ అయ్యారు. వారి షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. ఇప్పుడు 7 ఆర్ట్స్‌లో ‘పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్’ షార్ట్ ఫిల్మ్ వచ్చింది. యూట్యూబ్…
2023వ సంవత్సరం అల్లు అర్జున్ జీవితంలో చాలా ప్రత్యేకమైనది. జాతీయ అవార్డు దక్కడంతో అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ‘పుష్ప: ది రైజ్’కి జాతీయ అవార్డు బన్నీ పాపులారటీ కమర్షియల్ సక్సెస్‌ను మించినదని నిరూపించింది. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. బన్నీ అత్యున్నత నటనా సామర్థ్యం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అల్లు అభిమానులు కాలర్ ఎగిరేసి గర్వించేలా చేసింది. ఉత్తమ నటుడిగా…
ప్రస్తుతం బన్నీ క్రేజ్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. పుష్ప సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్.. తన మాసివ్ పర్ఫార్మెన్స్తో నేషనల్ అవార్డ్ అందుకొని 68 ఏళ్ల చరిత్ర తిరగరాశాడు. నెక్స్ట్ పుష్ప పార్ట్ 2తో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. రీజనల్ లెవల్లో తీసిన పుష్ప ఫస్ట్ పార్ట్ 1తో పాన్ ఇండియా హిట్ కొట్టిన సుకుమార్… ఇప్పుడు పాన్ ఇండియా టార్గెట్‌గా సెకండ్ పార్ట్ చేస్తున్నాడు. ఈ లెక్కన పుష్ప2…
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ అవార్డు విన్నర్ గా ఈ ఏడాది బన్నీ ఒక చరిత్ర సృష్టించాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా మారాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.
పుష్ప ది రైజ్ సినిమాలో కేశవగా నటించి మెప్పించాడు ప్రతాప్ అలియాస్ జగదీష్. మంచి భవిష్యత్తు ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్న జగదీష్ ని ఇటీవలే పంజాగుట్టా పోలీసులు ఒక అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేసారు. మరణించిన అమ్మాయి తండ్రి, తన కూతురు చనిపోవడానికి జగదీశ్ కారణమని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించారు. ఈ విచారణలో జగదీశ్ నేరం ఒప్పుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు జగదీష్ తో క్లోజ్ గా అమ్మాయి, ఇటీవలే వేరే…
Allu Arjun rejected brands for Pushpa The Rule on Screen: పుష్ప 2 కోసం కొన్ని కోట్లు రూపాయల ఆదాయాన్ని అల్లు అర్జున్ వద్దనుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్లు అర్జున్ పుష్ప ది రూల్ కోసం పలు బ్రాండ్లను తిరస్కరించారని అంటున్నారు. “పుష్ప: ది రైజ్” సీక్వెల్ “పుష్ప: ది రూల్” సినిమా కోసం అల్లు అర్జున్ పొగాకు, పాన్ అలాగే మద్యం బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు దూరంగా ఉన్నడనై అంటున్నారు.…
Pushpa 2 Production Team Trying To Bring Jagadeesh Out : తాజాగా ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడి పాత్రలో నటించిన నటుడు జగదీష్ ప్రతాప్ బండారి అరెస్టుతో సినీ ప్రేమికులు షాక్ అయ్యారన్నా సంగతి తెలిసిందే. ఆత్మహత్య చేసుకున్న ఒక మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ఫోన్లో జగదీష్ వేధింపులే ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించేలా దారి తీసిన ఆధారాలు లభించడంతో సెక్షన్ 306 కింద పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అతనికి…