Puri Jagannadh: హిట్ ఫ్లాప్ లతో సంబంధంల లేకుండా వేగంగా సినిమాలు నిర్మించే అతికొద్ది మంది డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ పేరు ముందువరుసలో ఉంటుంది. అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ లైగర్ సినిమా ఫ్లాప్ మూడ్ నుంచి బయటకు రాలేకపోతున్నారు.
Liger: ‘లైగర్ సినిమా’ హీరో విజయ్ దేవరకొండని ఇప్పట్లో వదిలేలా కనిపించట్లేదు. పూరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ భారి అంచనాల మధ్య పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అయ్యి విజయ్ దేవరకొండని పాన్ ఇండియా స్టార్‌ను చేస్తుందనుకుంటే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ‘లైగర్’ మూవీని కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ కి భారి నష్టాలు వచ్చాయి. దీంతో విజయ్ దేవరకొండ ఇమేజ్ కి ఊహించని షాక్ తగిలింది. సినిమా పోతే పోయింది కానీ ‘లైగర్’ సినిమాలో…
డబ్బింగ్ సినిమాలు, 'లైగర్' మూవీకి సంబంధించిన వివాదాలపై మంగళవారం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సమావేశం జరిగింది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలను కమిటీ తీసుకుంది.
Puri Jagannadh: డేరింగ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లైగర్ సినిమా ప్లాప్ కావడంతో డబ్బుల కోసం డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు పుర ఇంటికి వెళ్లి ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నారు.
Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్ సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమకు డబ్బులు ఇవ్వాలని,లేకపోతే ఇంటికి వచ్చి ధర్నా చేస్తామని బెదిరిస్తునట్లు ఇటీవలే పూరి ఆడియో లీక్ లో చెప్పిన విషయం విదితమే.
Puri Jagannadh: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవలే లైగర్ సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన విషయం విదితమే. విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
Charmee Kaur: నటి, నిర్మాత ఛార్మీ కౌర్ ప్రస్తుతం లైగర్ సినిమా పరాజయంతో నిరాశలో ఉన్న విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై భారీ పరాజయాన్ని చవిచూసింది.