విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పూరి జగన్నాథ్ పరిస్థితి ప్రస్తుతానికి బాగోలేదు. ఎందుకంటే, ఆయన గతంలో చేసిన ‘లైగర్’ సినిమాతో పాటు ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కూడా బోల్తా కొట్టాయి. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడితో విజయ్ సేతుపతి ఎలా సినిమా చేస్తాడని అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, విజయ్ సేతుపతి ప్రస్తుతం గోల్డెన్ పీరియడ్‌లో ఉన్నాడు. ఆయన చేస్తున్న ఏ సినిమా అయినా హిట్…
Puri Jagannadh in Search on New heorine for Ram Movie: హీరోయిజంకి కొత్త మేనరిజం నేర్పిన పూరి జగన్నాధ్ సినిమాల్లో హీరోయిన్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కథానాయికలు ని పరిచయం చేశారు పూరి. ఇప్పుడు అయన రామ్ పోతినేనితో చేయబోతున్న సినిమా కోసం కూడా ఒక కొత్త భామను వెతికే పనిలో పడ్డారు. నిజానికి విజయ్ దేవరకొండ హీరోగా చేసిన లైగర్ ఫ్లాప్ అయిన…