Home
Pune
Pune News
-
Pune Bank Robbery: బురఖాలో వచ్చి.. గప్ చిప్‌గా పని కానిచ్చారు
Pune Bank Robbery: పుణెలోని మన్ పాడలోని ఐసీఐసీఐ బ్యాంకులో భారీ రాబరీ చోటుచేసుకుంది. దాదాపు 12కోట్ల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. -
Duplicate CM Arrest: సీఎం వేషధారణలో మోసం..! డూప్లికేట్ సీఎం అరెస్ట్..!
మనిషిని పోలిన మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు ఉంటారని చెబుతుంటారు.. అక్కడక్కడ కొందరినీ చూస్తుంటాం.. ఇంకా కొందరు కొన్ని పోలికలున్నా.. ప్రముఖులైనవారిని వేషధారణలో కనిపిస్తూ ఉంటారు.. అంత వరకు బాగానే ఉంటుంది.. కానీ, అదే అదునుగా భావించి మోసాలకు పాల్పడితే.. చట్టం తన పని తాను చేసుకుపోతోంది.. ఓ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి వేషధారణలో కనిపిస్తున్నాడు.. ప్రజల్లో తిరిగేస్తున్నాడు.. ఫొటోలు దిగుతున్నాడు.. ఆటో గ్రాఫ్‌లు ఇచ్చేస్తున్నాడు.. ఇది సీఎంకే ఇబ్బంది తెచ్చిపెట్టేలా మారింది.. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు..… -
Organ Donation: తను చనిపోయి.. ఐదుగురిని బతికించింది
తరుచూ మనం అవయవదానం గొప్పతనం గురించి చెబుతుంటాం. అవయవాలను దానం చేయడం వల్ల మరికొంత మందికి పునర్జన్మ ప్రసాదించే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే.. అవయవదానం గొప్పతనం తెలిసేలా చేసింది. పూణేలో ఓ యువతి అవయవదానం చేయడం వల్ల మరో ఐదుగురికి పునర్జన్మ లభించింది. ఇందులో ఇద్దరు ఆర్మీ సైనికులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే పూణేకు చెందిన ఓ యువతి ఇటీవల ఓ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయింది. ప్రమాదానికి గురైన యువతని పూణేలోని… -
Maharastra Crime: ఆడుకుంటూ మెషిన్ దగ్గరకు వెళ్లాడు.. పాపం ఐదేళ్ల బాలుడు
తల్లిదండ్రులు బిడ్డలకు కనురెప్పలా కాపాడాలని, బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో వున్నా వారిపై ఓకన్నేసి వుంచాలని పెద్దలు చెబుతుంటారు. పిల్లలకు ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చో తెలియదంటూ జాగ్రత్తలు చెబుతుంటారు. అయితే తల్లి దగ్గర అప్పటి వరకు ఆడుకుంటున్నా ఆ చిన్నారి తండ్రి ఒక్క క్షణంలోనే ప్రాణాలు వదలడం ఆతల్లి తల్లడిల్లిన ఈ ఘోరమైన సంఘటన మహారాష్ట్రలోని పూనే లో చోటు చేసుకుంది. read also: Flipkart : తగ్గెదేలే అంటున్న ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్లపై భారీ ఆఫర్… -
iPhone Fraud: ఒకటి కంటే మరొకటి ఫ్రీ
ఐఫోన్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి..! ధరలు మరీ ఆకాశాన్నంటే స్థాయిలో ఉండటంతో.. మధ్యతరగతి వారు దాన్ని కొనుగోలు చేసేందుకు సాహసించరు. అదే.. కొన్నాళ్లకు తక్కువ ధరకే అందుబాటులోకి వస్తే మాత్రం, కొనేందుకు ఎగబడుతుంటారు. అప్పుడప్పుడు పాత మోడళ్లను ఆఫర్ల పేరుతో తక్కువ ధరకే ఆన్లైన్లో అమ్మకానికి పెడితే.. విక్రయాలు ఎలా జరుగుతాయో అందరికీ తెలిసిందేగా! క్షణాల్లోనే అమ్ముడుపోతాయి. ఇలా జనాల్లో ఐఫోన్‌కి ఉన్న క్రేజ్ చూసే.. ఓ ముఠా ఆన్లైన్ మోసానికి పాల్పడింది. ఒక ఐఫోన్… -
LIVE : మహారాష్ట్రలో టెన్షన్ టెన్షన్..రోడ్డెక్కిన శివసేన కార్యకర్తలు l Maharashtra Politics l NTV
-
Corona Alert: వ్యాక్సిన్ తీసుకున్నా.. కొత్త వేరియంట్లపై కలవరం
కరోనా కేసులు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటే వేరియంట్ల మీద వేరియంట్లు పుట్టుకొచ్చి భయపెడుతున్నాయి. దేశంలో తాజాగా రెండు కొత్త వేరియంట్లకు సంబంధించి కేసులు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా ఉద్ధృతి దేశంలో కాస్త తగ్గింది. కేసులు కూడా గతంతో పోలిస్తే బాగా తగ్గాయ్. అయితే ఒమిక్రాన్‌కు సంబంధించిన వేరియంట్లు ఒక్కొక్కటిగా బయటకు రావడం ఇప్పుడు కలకలం రేపుతోంది. మహారాష్ట్రలోని పూణేలో బీఏ4, బీఏ5 కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వీరందరినీ హోం ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.… -
Cycles Museum: ఆ ఇంట్లో అన్నీ సైకిళ్ళే… అదో మ్యూజియం
సైకిల్ తొక్కడం కొందరికి చిన్నప్పటి సరదా. కాస్త పెద్దయ్యాక ఆ సైకిల్ ని మరిచిపోతుంటారు. మరికొందరికి కుక్కపిల్లల్ని, వివిధ పెంపుడు జంతువుల్ని ఇంట్లో పెంచుకుంటారు. జిహ్వ కో రుచి. మనిషి మనిషికో హాబీ. నాణేలు, కరెన్సీ నోట్లు, తపాలా బిల్లలు, శతాబ్దం నాటి పుస్తకాలు వంటి ప్రాచీన వస్తువులను చాలా మంది సేకరిస్తారు. మరికొందరు బుక్స్ అవీ సేకరిస్తారు. వీరందరికంటే భిన్నమయిన వ్యక్తి ఒకరున్నారు. మహారాష్ట్రకు చెందిన విక్రమ్ పెండ్సే విభిన్నమయిన వ్యక్తి. ఆయనకు వింటేజ్ సైకిళ్ళు… -
Pune Electric Buses: పుణెలో ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల సందడి
కాలుష్యం పెరిగిపోతోంది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్న వేళ ప్రజారవాణా, ప్రైవేట్ రవాణా వ్యవస్థలు ఎలక్ట్రిక్ బస్సుల వైపు మొగ్గుతున్నాయి. పూణే రహదారులపై మరో 100 ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లమీదకు రావడానికి రెడీ అయ్యాయి. ఎలక్ట్రిక్ బస్సులు, ఛార్జింగ్ స్టేషన్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ్టి పర్యటనలో మోడీ పాల్గొంటున్నారు. పూణేలో ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నాయి 150 ఓలెక్ట్రా బస్సులు. ఎలక్ట్రిక్ మొబిలిటీలో దేశంలోనే అగ్రగామిగా కొనసాగుతున్న… -
EV Charging : నాలుగు నెలల్లో కొత్తగా 678 స్టేషన్లు
గత నాలుగు నెలల్లో దేశం తొమ్మిది మెగా నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లలో 2.5 రెట్లు వృద్ధిని సాధించడంతో, పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ చేసే మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు భారతదేశం చేసిన ప్రయత్నం ఉత్తమ ఫలితాన్ని ఇచ్చింది. ఇది సూరత్, పూణె, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై మరియు చెన్నైలలో అక్టోబర్ 2021 నుండి జనవరి 2022 మధ్య 678 పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. “ప్రభుత్వం ప్రైవేట్ మరియు పబ్లిక్…
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!