Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • TSPSC Paper Leakage
  • Delhi Liquor Scam
  • Earthquake
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Lifestyle Viral News Vintage Cycles Museum In Pune

Cycles Museum: ఆ ఇంట్లో అన్నీ సైకిళ్ళే… అదో మ్యూజియం

Published Date :May 25, 2022 , 9:08 pm
By GSN Raju
Cycles Museum: ఆ ఇంట్లో అన్నీ సైకిళ్ళే… అదో మ్యూజియం
  • Follow Us :

సైకిల్ తొక్కడం కొందరికి చిన్నప్పటి సరదా. కాస్త పెద్దయ్యాక ఆ సైకిల్ ని మరిచిపోతుంటారు. మరికొందరికి కుక్కపిల్లల్ని, వివిధ పెంపుడు జంతువుల్ని ఇంట్లో పెంచుకుంటారు. జిహ్వ కో రుచి. మనిషి మనిషికో హాబీ. నాణేలు, కరెన్సీ నోట్లు, తపాలా బిల్లలు, శతాబ్దం నాటి పుస్తకాలు వంటి ప్రాచీన వస్తువులను చాలా మంది సేకరిస్తారు. మరికొందరు బుక్స్ అవీ సేకరిస్తారు. వీరందరికంటే భిన్నమయిన వ్యక్తి ఒకరున్నారు. మహారాష్ట్రకు చెందిన విక్రమ్ పెండ్సే విభిన్నమయిన వ్యక్తి. ఆయనకు వింటేజ్ సైకిళ్ళు సేకరించడం హాబీ. హైదరాబాద్‌లో సుధాకార్స్ లా అన్నమాట. ఇక్కడ కార్లు వున్నట్టే ఆయన దగ్గర వందల మోడల్స్ సైకిళ్ళు వుంటాయి.

గత కొన్నాళ్ళుగా ఆయన వివిధ రకాల మోడల్స్ సైకిళ్ళు సేకరించడం హాబీగా పెట్టుకున్నారు. వాటిని భద్రపరచడానికి తన ఇల్లును ఏకంగా మ్యూజియంగా మార్చేశారు. పుణె నగరంలోని కార్వేనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న విక్రమ్ పెండ్సేకు చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కడం అంటే చాలా ఇష్టం. డిగ్రీ చదువుతున్న సమయంలోనే.. మోటార్ సైకిల్ రిపేర్ గ్యారేజీని ఏర్పాటు చేయాలని అనుకున్నాడు. విక్రమ్ తొలిసారి BSA సైకిల్‌ను 1995లో కొన్నాడు. ఇక, అక్కడ నుంచి అతడి సైకిల్ సేకరణ ప్రారంభమైంది.

Vikram Pendse .. Pune

Vikram Pendse .. Pune

100 ఏళ్ల నాటి పాత మోడల్ సైకిళ్లు ముచ్చట గొలుపుతూ పెండ్సే మ్యూజియంలో ఉన్నాయి. విక్రమ్ పెండ్సే సహోద్యోగి పాండురంగ్ గైక్వాడ్ ఈ మ్యూజియాన్ని ప్రారంభించాడు. గైక్వాడ్ ఒక సైక్లిస్ట్.. దక్షిణాసియా ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. వరుసగా పదిహేనేళ్లుగా పోటీల్లో కూడా పాల్గొన్నాడు. ఈ సైకిళ్ల మ్యూజియం ప్రస్తుతం పుణె ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన రైఫిల్​తో కూడిన సైకిల్‌ను కూడా పెండ్సే ఈ మ్యూజియంలో భద్రపరిచారు. ఆ మ్యూజియంలో పెట్టడానికి చోటు చాలకుంటే.. గోడమీద సైకిల్స్ వుంచేశారు పెండ్సే. 1970 నాటి గేర్ సైకిళ్లను ఈ మ్యూజియంలో వుంచారు. ఆదివారాల్లో సాధారణ ప్రజలు ఈ మ్యూజియంకు వచ్చి ఇక్కడి సైకిళ్లను చూడొచ్చు. వాటి గురించి తెలుసుకోవచ్చు. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మంచిదంటారు. అలనాటి సైకిళ్ళను చూస్తే పాత రోజులు గుర్తుకువస్తాయంటారు విక్రమ్ పెండ్సే.

BYPOLL: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

  • Tags
  • cycles museum
  • Cycling
  • old model cycles
  • Pune
  • Vikram Pendse Cycles

WEB STORIES

Nani:దసరా కన్నా ముందు నాని ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా..?

"Nani:దసరా కన్నా ముందు నాని ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయో తెలుసా..?"

ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి..

"ద్రాక్ష పండ్లు తినడం మిస్ అవుతున్నారా.. అయితే ఇక అంతే సంగతి.."

ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే..

"ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్లు వీరే.."

2023లో భారత్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే..

"2023లో భారత్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు వీరే.."

భార్యాభర్తల మధ్య రొమాన్స్ తగ్గిందా..? అయితే ఇలా చేయండి..!

"భార్యాభర్తల మధ్య రొమాన్స్ తగ్గిందా..? అయితే ఇలా చేయండి..!"

ఇండియాలో ప్రముఖమైన 8 రకాల బిర్యానీలు ఇవే..

"ఇండియాలో ప్రముఖమైన 8 రకాల బిర్యానీలు ఇవే.."

Heaviest Animals: ప్రపంచంలోనే భారీ కాయం గల 10 జంతువులు

"Heaviest Animals: ప్రపంచంలోనే భారీ కాయం గల 10 జంతువులు"

బంతిపూలతో జుట్టు పెరుగుతుందా? ఇది నిజమా..!

"బంతిపూలతో జుట్టు పెరుగుతుందా? ఇది నిజమా..!"

Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు చేయవలసిన, చేయకూడని పనులు

"Sri Rama Navami : శ్రీరామ నవమి రోజు చేయవలసిన, చేయకూడని పనులు"

Rock salt: రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం

"Rock salt: రాతి ఉప్పును వాడకపోతే మీకే నష్టం"

RELATED ARTICLES

Bride Pulls Off Gun: పాపం పెళ్లి కూతురు ఒకటి అనుకుంటే.. ఇంకోటి అయ్యింది..!

Sachin Tendulkar : సచిన్ టెండూల్కర్ సీఎం కావాలి..

Shocking: నాలుగేళ్ల కూతురుని కత్తితో పొడిచిన తల్లి.. ఎందుకిలా చేసింది..?

Baba sitting on a Hot Griddle: ఈ బాబా చాలా హాట్‌ గురూ.. వేడివేడి పెనంపై కూర్చున్నా!

Virat Kohli : విద్యార్థులకు ఎగ్జామ్ పేపర్ లో కోహ్లీపై ప్రశ్న.. అదేంటో తెలుసా..?

తాజావార్తలు

  • Complaint on Husband: నా భర్త లిప్‌స్టిక్ పూసుకుని, ఆడవారి లోదుస్తులు వేసుకుంటున్నాడు.. భార్య ఫిర్యాదు

  • Student Hanging: ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్య

  • Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

  • Sundeep Kishan: గత కొన్ని నెలలుగా ఇదే నా జోల పాట…

  • MLA Raja Singh: మరోసారి ఎమ్మెల్యే రాజా సింగ్‌ పై కేసు.. కారణం ఇదే..

ట్రెండింగ్‌

  • YouTube Village : యూట్యూబర్ల గ్రామం.. ఎక్కడ ఉందో తెలిస్తే షాక్ అవుతారు..

  • Expensive Apartment : భారత్ లోనే ఖరీదైన అపార్ట్‌మెంట్

  • IRCTC : వాట్సాప్ ద్వారా PNR, రైలు స్థితిని ఎలా చెక్ చేయాలంటే..

  • GSLV Mark3: నింగిలోకి దూసుకెళ్ళిన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3–ఎం3

  • RRR Storybook : ‘RRR’ కథతో జపాన్ పుస్తకం.. సినిమా చూడటం కష్టం…

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions