Karthi : తమిళ స్టార్ హీరో కార్తీ ఎంత సింపుల్ గా ఉంటారో మనకు తెలిసిందే. ఆయన ఏం చేసినా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. హీరోగా ఎంత బిజీగా ఉన్నా సరే తన వ్యక్తిత్వంతో ఎప్పటికప్పుడు అందరి చూపులు తనవైపు ఉండేలా చూసుకుంటాడు. తాజాగా ఆయన నటిస్తున్న మూవీ సర్దార్-2. మొదటి పార్టు సర్దార్ మంచి హిట్ కావడంతో రెండో పార్టును తెరకెక్కిస్తున్నారు పీఎస్ మిత్రన్. రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్…
హ్యాట్రిక్ ప్లాప్స్‌ను తండేల్‌తో కవర్ చేసేశాడు నాగ చైతన్య. ఇక నెక్ట్స్ టార్గెట్ అప్పుడిచ్చిన గ్యాప్‌ను ఫిల్ చేయడమే. అందుకు తగ్గట్లుగానే పక్కా స్ట్రాటజీని అప్లై చేయబోతున్నాడు. ఇక బాక్సాఫీసును దుల్లగొట్టేందుకు భారీ స్కెచ్ వేయబోతున్నాడు. డాడ్ నాగ్ బాటలో పొరుగు దర్శకుడిపై ఫోకస్ చేస్తున్నాడట చైతూ. నిజానికి శోభిత మెడలో మూడు ముళ్లు వేశాక నాగ చైతన్యలో డ్రాస్టిక్ ఛేంజస్ కనిపిస్తున్నాయి. తండేల్ హిట్ కొట్టడం ఒకటైతే.. వంద కోట్ల హీరోగా మారడం మరో ఎత్తు.…
టాలీవుడ్ స్టార్ హీరో కార్తీ కి తెలుగులో కూడా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. అనతి కాలంలోనే మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఇక కార్తి భారీ హిట్ లలో ‘సర్దార్’ ఒకటి. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం 2022లో విడుదలై థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది. రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. అయితే దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. ఇక గత…
2022లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం సర్దార్‌కు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ పీఎస్ మిత్రన్. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ నుండి ఫస్ట్ ఎనౌన్స్ చేసిన కంపోజర్ యువన్ శంకర్ రాజాను తప్పించారన్న వార్తలు రాగా, ఇప్పుడు కన్ఫర్మేషన్ అయ్యింది. యువన్ ప్లేసులోకి రీప్లేస్ అయ్యాడు నయా సెన్సేషనల్ కంపోజర్ సామ్ సీఎస్. ఫస్ట్ యువన్‌ను తీసుకుని.. ఇప్పడు గుడ్ బై చెప్పడానికి వెనుక పలు రీజన్స్ ఉన్నాయన్నది…
2022లో స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన సినిమా ‘సర్దార్’. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంకు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. కార్తీ కెరీర్‌లో సర్దార్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సర్దార్ సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రంలో విలన్‌ను పరిచయం చేస్తూ.. ప్రోలాగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. Also Read:…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కంప్లీట్ రెస్ట్ లో ఉన్నాడు. ఈ మధ్యనే మోకాలి సర్జరీ చేయించుకున్న చిరు.. మరో రెండు మూడు రోజుల్లో సెట్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం చిరు చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మెగా 156 .. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు.
Karthi: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ విభిన్న కధాంశాలను ఎంచుకోని వరుస హిట్లను అందుకుంటున్నాడు. ఇటీవలే కార్తీ నటించిన సర్దార్ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం విదితమే. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కార్తీ తండ్రీకొడుకులుగా కనిపించి మెప్పించారు.
Akkineni Nagarjuna: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, రాశీ ఖన్నా జంటగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సర్దార్. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు కుర్ర హీరోల సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా నటిస్తూ బిజీగా మారిపోతున్నారు. ఇక తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయింది లైలా.. తెలుగులో ఎగిరే పావురమా చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ లోను అమ్మడు మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్, సూర్య నటించిన…
కోలీవుడ్ లో విభిన్నమైన కథలను ఎంచుకోవాలన్నా.. కొత్త కొత్త ప్రయోగాలు చేయాలన్నా హీరో కార్తీ ముందుంటాడు. ఇప్పటివరకు కార్తీ చేసిన సినిమాలన్నీ విభిన్నమైన కథలే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక కార్తీకి తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు ఎప్పటికప్పుడు తెలుగులోనూ డబ్ అవుతుంటాయి. ఇక ప్రస్తుతం కార్తీ ‘సర్దార్’, ‘విరుమన్’ చిత్రాలతో పాటు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇకపోతే పాత్ర కోసం ప్రాణం పెట్టె…