దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు.రీసెంట్ గా దీనికి సంబంధించిన మీడియా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో బాహుబలి ప్రమోషన్స్ గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. రాజమౌళి మాట్లాడుతూ’ బాహుబలి’ సినిమా ప్రమోషన్‌కు తాము అస్సలు డబ్బు ఖర్చు పెట్టలేదని తెలిపారు.రాజమౌళి చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్ ఉంటుంది. సినిమాలో ప్రతి అంశం ఎంతో రిచ్ గా కనిపిస్తుంది.రాజమౌళి…
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే.. టాలీవుడ్ టు బాలీవుడ్ సినిమాలతో వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది.. విజయ్ దేవరకొండ తో నటించిన గీతాగోవిందం సినిమాతో అందరికీ క్రష్ అయ్యింది. ఆ సినిమాతోనే రష్మికకు విజయ్ దేవరకొండ పరిచయమయ్యాడు. వీరి పరిచయం స్నేహంగా మారి.. ప్రేమ వరకు వచ్చిందని టాక్ వినిపిస్తుంది.. కానీ మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ కొట్టిపడేస్తున్నారు.. కానీ అసలు మ్యాటర్ మాత్రం…
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ యంగ్ హీరో తన అద్భుతమైన నటనతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు.. ఈ యంగ్ హీరో రీసెంట్ గా నటించిన మహావీరుడు సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. ‘అయలాన్’ అంటే తమిళంలో ‘ఏలియన్’ అని అర్థం.సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కింది.ఆర్.రవికుమార్ ఈ…
టాలివుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. ఈ క్రమంలో చిత్రయూనిట్ విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకుంది. హీరో వెంకటేశ్, దర్శకుడితోపాటు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా విజయవంతం అయ్యేలా…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్ .ఈ సినిమా లో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.ఈ మూవీ ని అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్ మరియు మురద్ ఖేతని ఈ మూవీని నిర్మిస్తున్నారు.యానిమల్ మూవీ డిసెంబర్ 1 న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యం…
సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన “జైలర్” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. జైలర్ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా వున్నాయి.ఈ సినిమాలో సూపర్ స్టార్ రజని లుక్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీనితో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో రజినీకాంత్ సరసన హాట్ బ్యూటి తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా…
టీచింగ్ ఆసుపత్రుల్లో 190 అసిస్టంట్ ప్రొఫెసర్ పోస్టులను అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతులు కల్పించే ప్రక్రియను వారంలోగా పూర్తి చేయాలి అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కౌన్సిలింగ్ పూర్తి చేసి వెంటనే పోస్టింగ్ లు ఇవ్వాలి అని ఆయన పేర్కొన్నారు. ప్రొఫెసర్ నుంచి అడిషనల్ డీఎంఈగా పదోన్నతి పొందేందుకు వీలుగా వయోపరిమితి 57 ఏళ్ల నుంచి 64 ఏళ్లకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తాజాగా ఈయన నటించిన సినిమా రంగబలి.ఈ సినిమాను పవన్ బాసంశెట్టి తెరకెక్కించారు.ఈ సినిమాలో యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా జులై 7 న ఎంతో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.. ఈ సినిమా కోసం నాగశౌర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో ఎంతో…
Prabhas Craze in Bollywood: ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ రాఘవుడిగా కృతి సనన్ జానకిగా నటించిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ లంకేషుడిగా నటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్లో ఈ సినిమాను టీ సిరీస్ రెట్రో ఫైల్స్ సంస్థలు సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక తెలుగు సహా హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో…