నాచురల్ స్టార్ నాని, నజ్రీయా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని షురూ చేసింది. ఇక తాజాగా నాని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.…
యంగ్హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఆ తరువాత విభిన్నమైన కథలను ఎంచుకొని ఆనతికాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన మేజర్ చిత్తరంలో హీరో గా నటిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై తాజ్ హోటల్ మారణహోమంలో ప్రాణాలను వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా ఈ సినిమాను తెరకెకెక్కించాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా.…
పటాస్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్.. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. తన ప్రతి సినిమాలోనూ కామెడీకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ జనరేషన్ కు జంధ్యాల అని అనిపించుకున్న ఈ డైరెక్టర్ తాజాగా ‘ఎఫ్3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఇవ్వాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలబోసిన రూపం.. స్టార్ హీరోయిన్లు కూడా చేయలేని పాత్రలను చేసి అందరిచేత శబాష్ అనిపించుకుంది విద్యా. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అమ్మడు బాడీ షేమింగ్ ఎదుర్కొని, ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూనే ఉంది. కొన్నిసార్లు ట్రోలర్స్ కి గట్టిగా బుద్ది చెప్పి నెటిజన్ల ప్రసంశలు అందుకుంటుంది. అయితే ఇవన్నీ చాలా చిన్నవి అని తాను…
సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని రచ్చ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజా ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేయాలనీ ఉందో చెప్పుకొచ్చాడు. మారుతున్న…
ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళిల భారీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ ప్రపంచం వ్యాప్తంగా విడుదలకు సిద్దమౌతుంది. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు మార్చి 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా విడుదలకు 10 రోజులు మాత్రమే ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. యుద్ధం రాకముందు ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఉక్రెయిన్ లో జరిగిన…
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు నటి పూనమ్ కౌర్ కు మధ్య ఒక వివాస్పద ఎపిసోడ్ ఎప్పటినుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎప్పుడు పూనమ్ మీడియా కంట పడ్డ పవన్ టాపిక్ ఎత్తకుండా మాత్రం వదలరు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూ లో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన అమ్మడు.. తాజాగా తన సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ భామకు మరోసారి పవన్ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా కానిచ్చేస్తున్నారు. ఇక ఇంటర్వ్యూల మీద ఇంటర్వూలు ఇస్తూ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు చిత్ర బృందం. రాధేశ్యామ్ రొమాంటిక్ పీరియాడిక్ లవ్ స్టోరీ అని తెలిసిందే. ఇక రొమాంటిక్ సినిమా అంటే కొద్దిగా రొమాంటిక్ సన్నివేశాలు ఉండడం సహజమే..…