RRR Movie: అందరూ ఊహించినట్లుగానే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటతో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్నారు సంగీత దర్శకుడు కీరవాణి. ఇండియన్ సినిమా చరిత్రలో ఇది మరపురాని అధ్యాయం. ఇక ఆస్కార్ కి రెండు అడుగుల దూరంలో ఉంది ‘ఆర్ఆర్ఆర్’ టీమ్. ఈ నెల 24న ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ విడుదల కానుంది. అందులో ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకు చోటు ఖాయం అని గోల్డెన్ గ్లోబ్ అవార్డ్…
Srihan: ‘బిగ్ బాస్’ సీజన్ 6 కంటెస్టెంట్ శ్రీహాన్ హౌస్ లోపల అందరి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం చేస్తుంటే, బయట అతనితో సినిమా నిర్మించిన ప్రొడ్యూసర్స్ దాని ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. శ్రీహాన్‌తో పాటు ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఆవారా జిందగీ’. ఫన్ ఓరియంటెడ్ గా యూత్‌ను టార్గెట్ చేసుకుని ఈ మూవీని నంద్యాల మధుసూదన్ రెడ్డి నిర్మించాడు. దేప శ్రీకాంత్ రెడ్డి దీనికి దర్శకత్వం వహించాడు. తాజాగా…
Krishna Vrinda Vihari: నాగశౌర్య ఇప్పుడు కేవలం హీరో మాత్రమే కాదు. ఓ ప్రొడక్షన్ హౌస్ అధినేత కూడా. ఐరా క్రియేషన్స్ అనేది అతని సొంత నిర్మాణ సంస్థ. నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ ముల్పూరి దాని ప్రెజెంటర్ కాగా, తల్లి ఉషా ముల్పూరి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకూ ఈ బ్యానర్ లో ‘ఛలో, నర్తనశాల, అశ్వద్థామ’ చిత్రాలు వచ్చాయి. తాజాగా ‘కృష్ణ వ్రింద విహారి’ మూవీని అనీశ్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల…
MPDO Association leaders meets cm jagan: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు 25 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి…
న్యాచురల్ స్టార్ నాని,నజ్రియా జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు. వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తున్న నాని.. చిన్న గ్యాప్ దొరికినా సినిమా ప్రమోషన్ చేసేస్తున్నాడు.…
న్యాచురల్ సస్టార్ నాని ప్రస్తుతం అంటే సుందరానికీ ప్రమోషన్స్ లో బిజీగా మారాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ నటిస్తోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్రబృందం వరుస ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా మారిపోయారు. తాజాగా…
స్టార్లు అందరికి అభిమానులు ఉంటారు.. కానీ కొంతమంది స్టార్లకు మాత్రమే భక్తులు ఉంటారు.. వారి వ్యక్తిత్వానికి ఫిదా అవుతారు.. అలంటి వారిలో పవన్ కళ్యాణ్ ఒకరు.. పవర్ స్టార్ అంటే ఒక బ్రాండ్ .. ఆయనకు అభిమానులు భక్తులు మాత్రమే ఉంటారు.. ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా భక్తులకు అలాంటివేమీ పట్టవు.. ఒక్కసారి పవన్ అభిమాని అయితే.. జీవితాంతం పవన్ అభిమానినే అంటూ ఉంటారు.. ఇక హీరోల విషయాన్నీ పక్కన పెడితే హీరోయిన్లలో పవర్ స్టార్ ట్యాగ్…