ప్రస్తుతం ప్రేక్షకుల ధోరణి మారుతోంది. సినిమాల చూసే దృష్టి మారుతోంది.. ఒకప్పుడు బోల్డ్ సీన్లంటే.. ఏదో తప్పు చేసినట్లు చూసేవారు సైతం ఇప్పుడు కథకు తగ్గట్లుగానే ఉంది అంటూ తమ తీరును మార్చుకుంటున్నారు. ప్రేక్షకుల తీరును బట్టే డైరెక్టర్లు, హీరోయిన్లు బోల్డ్ సీన్లకు ఒకే అంటున్నారు. కథకు రొమాన్స్ అవసరమైతే కొద్దిగా ఘాటుగా నటించడానికి కూడా సై అంటున్నారు. ఇక తాజాగా కన్నడ స్టార్ హీరోయిన్ రచిత రామ్ ఘాటు రొమాన్స్ పై కొన్ని షాకింగ్ కామెంట్స్…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఏది చేసినా ప్రత్యేకమే.. ఆయన సినిమాలను ప్రమోట్ చేసే విధానం ఎప్పుడు కొట్టగానే ఉంటుంది. ఇక తాజాగా విజయ్ నిర్మాతగా మారి తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్పక విమానం’. దామోదర దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఈ నెల 12 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్ పీక్స్ కి చేరుకున్నాయి. నిన్న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి…
అల్లు అర్జున్ వారసులు అర్హ, అయాన్ లు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. బన్నీ వైఫ్ స్నేహ.. పిల్లలకు సంబంధించిన ఫన్నీ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో అల్లు అయాన్, అల్లు అర్హకు ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. ఇకపోతే అల్లు అర్హ సమంత నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా అయాన్ ని కూడా సినిమాల్లోకి దింపడడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అయాన్ అల..…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోపక్క నిర్మాతగా మారి తమ్ముడి సినిమాలను నిర్మిస్తున్నాడు. తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘పుష్పక విమానం’ త్వరలోనే విడుదల కానున్న వేళ దేవరకొండ బ్రదర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. ప్రమోషన్స్ ని కూడా వెరైటీగా స్టార్ చేసే విజయ్ దేవరకొండ, తమ్ముడి ఆనంద్ దేవరకొండలో కలిసి గూగుల్ ప్రశ్నలకు సమాదానాలు చెప్పారు. వీరిద్దరి గురించి గూగుల్ లో…
సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్నాతే’. ఈ చిత్రాన్ని తెలుగులో పెద్దన్న పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రజినీ చెల్లెలుగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ నెల 4 న విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్ల హడావిడి మొదలుపెట్టేసింది. ఇటీవల హాస్పిటల్…
ప్రస్తుతం తారలు తమ సోషల్ మీడియాల్లో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఉన్నారు. ఎంత మంది ఎక్కువ ఫాలోయర్స్ ఉంటే అంత ఆదాయం మరి. అందుకే తమ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అందించటంతో పాటు ఫోటోషూట్స్ పేరుతో రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. ఇక హీరోయిన్స్ సంగతి చెప్పనక్కరలేదు. అందాల ఆరబోతతో ఫాస్ట్ గా ఫాలోయర్స్ ని పెంచుకుంటున్నారు. అక్కినేని కోడలు సమంతకు ఇన్ స్టా సహా ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా అసాధారణ ఫాలోయింగ్ ఉంది.…