Home
Project K Updates
Project K Updates News
-
Prabhas: కృతి సనన్ మనసులో ప్రభాస్… బయటపెట్టిన వరుణ్ ధావన్
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఎవరు అంటే అందరి నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ప్రభాస్’. రీజనల్ సినిమాలు చేస్తూ తెలుగులో స్టార్ హీరో అయిన ప్రభాస్, ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రభాస్ ఎవరితో సినిమా చేసినా, ప్రభాస్ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటించినా… పెళ్లి అనే సరికి ప్రభాస్ పక్కన ఆయన అభిమానులకి అనుష్క మాత్రమే కనిపిస్తుంది. మంచి ఫ్రెండ్స్ అయిన ప్రభాస్ అనుష్కలు ప్రేమలో… -
Prabhas: ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. మరోసారి ఆ ఎఫెక్ట్
రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కే’ సినిమాల చిత్రీకరణల్లో బిజీగా ఉన్నాడు. ముఖ్యంగా.. -
Project K : ఆనంద్ మహీంద్రాకు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. మరోవైపు తన నెక్స్ట్ మూవీ “ప్రాజెక్ట్ కే” షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో, దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రఖ్యాత బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ పర్వేజ్ షేక్ “ప్రాజెక్ట్… -
Project K : ‘బాహుబలి’తో అమితాబ్ ఫస్ట్ డే, ఫస్ట్ షాట్… ఇద్దరూ ఇద్దరే !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ “ప్రాజెక్ట్ కే”. ఇక ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్న దీపిక ఇటీవలే హైదరాబాద్‌లోని సెట్స్ నుండి రెండు చిత్రాలతో పాటు ఒక వీడియోను పంచుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ బచ్చన్, ప్రభాస్ ల ఫస్ట్ షాట్ ను మేకర్స్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభాస్ పై… -
ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” మేజర్ అప్‌డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్‌ల లైనప్ లతో బిజీబిజీగా ఉన్నాడు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కాంబోలో వస్తున్న “ప్రాజెక్ట్ కే” భారతీయ సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యూచరిస్టిక్ మూవీని వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ మెగా బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్… -
ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” అప్డేట్… ఫుల్ జోష్ లో డార్లింగ్ అభిమానులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ “ప్రాజెక్ట్ కే”. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మిక్కీ జె మేయర్ సౌండ్‌ట్రాక్‌ను అందిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే… -
ప్రభాస్ లేకుండానే “ప్రాజెక్ట్ కే” స్టార్ట్
ప్రభాస్ చేతిలో ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో “ప్రాజెక్ట్ కే” కూడా ఒకటి. ఈ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగి ప్రారంభమైంది. నిన్న దీపికా పదుకొణె హైదరాబాద్‌కు చేరుకుని ఈరోజు షూటింగ్‌లో జాయిన్ అయింది. సమాచారం ప్రకారం ప్రభాస్ లేకుండానే ఈరోజు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రభాస్ ఇప్పుడే షూట్‌లో జాయిన్ అవ్వడు. తాజా అప్డేట్ ప్రకారం డిసెంబర్… -
“ప్రాజెక్ట్ కే”లో ప్రభాస్ రోల్… హింట్ ఇచ్చిన చిత్రబృందం
అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. అలాగే ఆయన నటిస్తున్న హై బడ్జెట్ పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇచ్చారు. అందులో ‘రాధేశ్యామ్’ టీజర్ రికార్డులు సృష్టిస్తోంది. ఇక ప్రభాస్ నటిస్తున్న మరో భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ “ప్రాజెక్ట్ కే”. ఈ చిత్రబృందం సైతం ప్రభాస్ కు శుభాకాంక్షలు చెబుతూ… -
ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” అప్డేట్… రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడంటే ?
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో “ప్రాజెక్ట్ కే” అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. నాగ్ అశ్విన్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేసారు. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 200 రోజులు డేట్స్ కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం “ప్రాజెక్ట్ కే”…
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..