Ravishankar : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఆర్సీ16 మీద భారీ అంచనాలు ఉన్నాయి. రేపు గురువారం చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. దాని కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే మూవీ గురించి తాజాగా నిర్మాత రవిశంకర్ చేసిన కామెంట్స్ తో హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ఆయన రాబిన్ హుడ్ మూవీ ప్రమోషన్స్ లో విలేకర్లతో మాట్లాడారు. ఈ…