పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలలో నటిస్తున్న. ఈ రెండు సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్’ సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ భారీ ప్రాజెక్ట్ పూజ కార్యక్రమం నిన్న హైదరాబాద్‌లో జరిపిన విషయం తెలిసిందే. మెగాస్టార్ ముఖ్య అతిధిగా ఈ వేడుక జరిగింది. అయితే చిత్రబృందం అధికారికంగా ఎలాంటి ఫస్ట్ లుక్ లేదా మోషన్ పోస్టర్ రిలీజ్ చేయకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం మరో హంగామా మొదలైంది. పూజ…
ప్రభాస్ నటించబోయే సినిమాలలో సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ. రాజసాబ్ షూటింగ్స్ పూర్తి చేసేలా జెట్ స్పీడ్‌లో ఉన్నాడు. వీలైనంత త్వరగా స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వంగా .ఈ సినిమాలో ఫస్ట్ టైం పవర్…
బాహుబలి సిరీస్ చిత్రాల కోసం ఫైవ్ ఇయర్స్ కేటాయించిన డార్లింగ్ ప్రభాస్. ఆదిపురుష్ టైంలో ఏడాదికి వన్ ఆర్ టూ మూవీస్‌తో ఎంటర్టైన్ చేస్తానని ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఫుల్ ఫిల్ చేసేందుకు వరుస ప్రాజెక్టులకు కమిటై పట్టాలెక్కించాడు. కానీ సినిమాలను అనుకున్న టైంలో కంప్లీట్ చేయడంలో తడబడుతున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కి 2898ఏడీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ గ్లోబల్ స్టార్ రాజాసాబ్, ఫౌజీ చిత్రాలను ఎనౌన్స్ మెంట్ చేసినంత ఫాస్టుగా ఫినీష్ చేయలేకపోతున్నాడు.…