కబడ్డీ లెజెండ్ పర్దీప్ నర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) 2025 వేలంలో అమ్ముడుపోకపోవడంతో 28 ఏళ్ల పర్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా స్పోర్ట్స్ బ్రాడ్‌క్టాస్టర్ సునీల్ తనేజాతో జరిగిన లైవ్ ఇంటారక్షన్‌లో హర్యానా ఆటగాడు పర్దీప్ తన రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించాడు. విషయం తెలిసిన ఆయన ఫాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక తాను కోచ్ అవుతానని తనేజాతో పర్ధీప్ చెప్పాడు. ప్రో కబడ్డీ…
PKL 2024: అక్టోబర్ 18 నుంచి పీకేఎల్ సీజన్ 11 ప్రారంభం కానుందని ప్రొ కబడ్డీ లీగ్ నిర్వాహకులు మషాల్ స్పోర్ట్స్ ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రో కబడ్డీ లీగ్ యొక్క 10 సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద కబడ్డీ లీగ్ అక్టోబర్‌లో కొత్త సీజన్ కు చేరుకుంటుంది. సీజన్ 11లో, ప్రో కబడ్డీ లీగ్ మూడు నగరాల కారవాన్ ఫార్మాట్‌లో పూర్తి కానుంది. 2024 ఎడిషన్ అక్టోబరు 18న హైదరాబాద్‌లోని…
Pro Kabaddi League: ఇండియా ఫైనల్స్ లో ఓడిపోయి ఇండియన్స్ ను మొత్తం నిరాశలో ముంచేసింది. ఎన్నో ఏళ్ళ తరువాత ఇండియా ఫైనల్స్ కు వెళ్లడంతో .. ఈసారి కచ్చితంగా కప్పు కొడతాం అని అనుకున్నారు కానీ, ఈసారి కూడా అదృష్టం కలిసిరాలేదు. ఇక క్రికెట్ నుంచి బయటపడడానికి వచ్చేసింది కబడ్డీ. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ప్రో కబడ్డీ లీగ్ మొదలుకానుంది.
ప్రొ కబడ్డీ లీగ్ 10వ సీజన్ మరో రెండు వారాల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ డిసెంబర్ 2న ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటాన్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని 'ది అరేనా బై ట్రాన్స్‌స్టాడియా'లో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో లీగ్ దశలో మొత్తం 12 జట్ల మధ్య 132 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రో కబడ్డీ సీజన్ 10.. డిసెంబర్ 2 నుంచి ప్రారంభమై వచ్చే ఏడాది…
Telugu Titans Buy Pawan Sehrawat for 2.60 Crore in PKL 10 Auction: ఆసియా గేమ్స్ 2023లో భారత జట్టును విజేతగా నిలిపిన కెప్టెన్ పవన్ కుమార్ సెహ్రావత్ చరిత్ర సృష్టించాడు. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పవన్ నిలిచాడు. పీకేఎల్ సీజన్-10 కోసం జరిగిన వేలంలో తెలుగు టైటాన్స్ జట్టు అతడిని రూ. 2.60 కోట్లకు కొనుగోలు చేసింది. ఇరాన్ స్ట్రైకర్ మహ్మద్‌రెజా షాడ్‌లౌయ్ చియానెహ్ రికార్డును…
క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్ అక్టోబర్ 7, 2022న ప్రారంభమై డిసెంబర్ మధ్యకాలం వరకు కొనసాగనుంది.