Priyanka Singh: ప్రియాంక సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి.. బిగ్ బాస్ లోకి వెళ్లి తనలాంటి వారికి కూడా గుర్తింపు కావాలని చెప్పుకొచ్చి.. పేరు తెచ్చుకుంది. ఇక అమ్మాయిగా మారడానికి ఎంతో కష్టపడింది. ఎన్నో అవమానాలను భరించింది. ఇంట్లో తల్లిదండ్రులే అర్ధం చేసుకోకపోతే బయటికి వచ్చి ఒక్కత్తే కష్టపడి సర్జరీ చేయించుకొని అమ్మాయిగా మారింది.
ప్రియాంక సింగ్ పెరుగు తెలియని వాళ్లు ఉండరు.. మొదట జబర్దస్త్ లో లేడీ గెటప్ లు వేస్తూ సాయిగా బాగా పాపులర్ అయ్యాడు.. ఆ తర్వాత లింగ మార్పుడి చేసుకొని ప్రియాంక సింగ్ గా మారింది.. అచ్చం అమ్మాయి పోలికలతో ఎంతో అందంగా తయారయ్యారు. ఈ క్రమంలోనే తను బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు.. బిగ్ బాస్ లో తన అంద చందాలతో అందరిని కట్టి పడేసింది ప్రియాంక.. ఆ తర్వాత సీరియల్ నటుడు మానస్…
Priyanka Singh: సాధారణంగా అమ్మాయిలను అబ్బాయిలు చూడడం అనేది ప్రకృతిలో ఒక భాగం. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు.. సోషల్ మీడియాలో అందాల ఆరబోత చేస్తూ కనిపిస్తున్నారు. తమ అందచందాలను చూపించి.. ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నారు.
ట్రాన్స్ జండర్ అయిన ప్రియాంక సింగ్ కు తన పరిధులు తెలుసు. అయినా ఎమోషనల్ గా మానస్ తో బాండింగ్ పెంచుకుంది. ఈ విషయాన్ని గమనించి మానస్ పలు మార్లు హెచ్చరించే ప్రయత్నం చేసినా , ఆమె వినేది కాదు. పైగా అందరితో తమ మధ్య ఉన్నది స్నేహం అని చెబుతూ వచ్చింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చే ముందు వేదికపై నాగార్జునకూ అదే చెప్పింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఒక్కొక్కరి…
బిగ్ బాస్ సీజన్ 5 కౌంట్ డౌన్ మొదలైపోయింది. టాప్ ఫైవ్ లో ఉండాలని కోరుకున్న ప్రియాంక ఈ వీకెండ్ లో హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఆదివారం ప్రసారం అయిన ఎపిసోడ్ లో ఎలిమినేషన్స్ లో చివరికి ప్రియాంక, సిరి నిలిచారు. అందులో అదృష్టం సిరిని వరించడంతో ప్రియాంక బిగ్ బాస్ సీజన్ 5 కు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. బిగ్ బాస్ లో ప్రియాంక మొత్తం పదమూడు వారాలు ఉంది. ఇంతకాలం బిగ్ బాస్…
“బిగ్ బాస్ 5” ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలింది. ఫైనల్స్ చేరుకున్న ఈ షో గురించి ఎప్పటికప్పుడు లీక్స్ వస్తూనే ఉన్నాయి. ఈవారం ఎలిమినేషన్ విషయంలో కూడా లీక్స్ తో పాటు అందరూ అనుకున్నదే జరిగింది. అంతా ఊహించినట్లుగానే “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” 13వ వారంలో ప్రియాంక సింగ్ అకా పింకీ ఎలిమినేట్ అయింది. ప్రియాంక సింగ్ “జబర్దస్త్” కామెడీ షోలో గుర్తింపు తెచ్చుకున్న ట్రాన్స్‌జెండర్. ‘బిగ్ బాస్’ హౌస్‌లో తన సత్తా…
బిగ్ బాస్ సీజన్ 5లో మానస్, ప్రియాంక మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ సాగుతోందనేది అందరికీ తెలిసిందే. షణ్ముఖ్, సిరి హద్దులు దాటి ముద్దులు, కౌగిలింతలతో వీక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నా, మానస్, పింకీ మాత్రం చాలా వరకూ కంట్రోల్ లోనే ఉంటున్నారు. నిజానికి మానస్ తన హద్దులు గుర్తించి పింకీని దూరంగా పెడుతూ ఉన్నాడు. అయితే, పింకీ వ్యక్తిత్వానికి, పోరాట పటిమకు మానస్ ఫిదా అయిపోయాడు. అందుకే తనకు పింకీ లాంటి మరదలు ఉంటే…
ఈ వారం ‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్లకు కష్టమైన వారమని చెప్పొచ్చు. కెప్టెన్ గా ఉన్న ఒక్క రవి తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఎనిమిది మంది సభ్యులు ఈ వారం నామినేషన్లలోకి రావడంతో డేంజర్ జోన్‌లో ఎవరెవరు ఉన్నారు? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నామినేషన్ల జాబితాలో సిరి, షణ్ముఖ్, అనీ మాస్టర్, కాజల్, శ్రీరామ చంద్ర, సన్నీ, మానస్, ప్రియాంక ఉన్నారు. Read Also : ‘జై భీమ్’ కాంట్రవర్సీపై…
బిగ్ బాస్ సీజన్ 5లో అత్యంత క్లిష్టమైన టాస్క్ ప్రస్తుతం జరుగుతోంది. రెండు రోజుల క్రితం కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యులను రెండు జట్లుగా బిగ్ బాస్ విడగొట్టాడు. సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే ఈ రెండు టీమ్స్ లోనూ ప్రత్యర్థి వర్గంలోని ఒకరిని ఎంపిక చేసుకుని, వాళ్ళు గేమ్ నుండి క్విట్ అవుతున్నామని చెప్పేలా ఇవతలి వర్గం టార్చర్ పెట్టాలి. ఈ టాస్క్ కారణంగా ఇంటి సభ్యులు కొందరి చేతులకు గాయాలు…