బిగ్ బాస్ 5 : డేంజర్ జోన్ లో ముగ్గురు కంటెస్టెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం ‘బిగ్ బాస్ 5’ కంటెస్టెంట్లకు కష్టమైన వారమని చెప్పొచ్చు. కెప్టెన్ గా ఉన్న ఒక్క రవి తప్ప మిగతా అందరూ నామినేషన్లలో ఉన్నారు. ఎనిమిది మంది సభ్యులు ఈ వారం నామినేషన్లలోకి రావడంతో డేంజర్ జోన్‌లో ఎవరెవరు ఉన్నారు? అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నామినేషన్ల జాబితాలో సిరి, షణ్ముఖ్, అనీ మాస్టర్, కాజల్, శ్రీరామ చంద్ర, సన్నీ, మానస్, ప్రియాంక ఉన్నారు.
Read Also : ‘జై భీమ్’ కాంట్రవర్సీపై కమెడియన్ షాకింగ్ కామెంట్స్
Also Read
ఈ వారం ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అనే విషయాన్ని అంచనా వేయడం మొదలు పెట్టారు ప్రేక్షకులు. అయితే ఇటీవల జరిగిన సంఘటనల ఆధారంగా నామినేట్ అయిన పోటీదారులలో వారి పర్ఫార్మెన్స్ కారణంగా ఎవరు ఎక్కువ డేంజర్ లో ఉన్నారో ఈజీగానే అంచనా వేయవచ్చు. ‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫాలోవర్ల ట్రెండ్‌లు, సోషల్ మీడియాను పరిశీలిస్తే ఈవారం నామినేషన్ లో ఉన్న ముగ్గురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో ఉండే అవకాశం కన్పిస్తోంది. అన్నే మాస్టర్, సిరి, ప్రియాంక… ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.
కాజల్ తన పర్ఫార్మెన్స్ కారణంగా ఇటీవలి ఎపిసోడ్స్‌లో అకస్మాత్తుగా ఆమె గ్రాఫ్ పెరిగింది. కాబట్టి ప్రేక్షకుల నుండి భారీ ఓట్లతో కాజల్ సేవ్ అవుతుంది. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ చంద్ర, మానస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు, వారి ఓటింగ్ శాతం చూస్తే కనీసం రెండు వారాల పాటు వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరోవైపు ఇటీవల ఎపిసోడ్స్ లో సిరి ప్రవర్తన కారణంగా ఆమెపై నెగెటివ్ ఒపీనియన్ వచ్చేసింది వీక్షకులకు. ఇక అనీ మాస్టర్ వెక్కిరింపులు ఆమెకు నెగెటివిటీని తెచ్చిపెట్టాయి. మిగిలింది ప్రియాంక సింగ్. ఆమె కేవలం ఇతర పోటీదారులతో స్నేహ బంధాన్ని పెంచుకోవడంలో మాత్రమే దృష్టి పెట్టింది. ఇకపై ఆమె షోలో కొనసాగడం కష్టం.
తాజావార్తలు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
-
Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!