ఫర్హాన్ అఖ్తర్ చాలా ఏళ్ల తరువాత మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. పైగా గ్లామరస్ మల్టీ స్టారర్ ప్రకటించాడు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రీనా కైఫ్ లాంటి ముగ్గురు టాప్ బ్యూటీ అఖ్తర్ రోడ్ ట్రిప్ మూవీ ‘జీ లే జరా’లో హల్ చల్ చేయనున్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్ మూవీస్ కు దూరంగా ఉంటోన్న మిసెస్ జోనాస్ కూడా ఈసారి హిందీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషమనే చెప్పాలి. ఇక బాలీవుడ్…
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక హాలీవుడ్ నటుడు నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లండన్‌లోనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీతో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా రాణిస్తోంది. ఇదిలావుంటే, ఇటీవలే ప్రియాంకా తన జీవితంలోని విశేషాలతో పాటు కొన్ని రహస్యాలను కూడా పంచుకుంటూ ‘అన్ ఫినిష్డ్’ అనే ఓ పుస్తకం రాసింది. దాంట్లో చాలా పర్సనల్ విషయాలను వెల్లడించింది. ‘పదో తరగతి చదువుతున్న సమయంలో బాయ్ ఫ్రెండ్ బాబ్ తో ప్రేమలో…
అటు అమెరికా, ఇటు యూరప్… రెండూ నావే అంటోంది ప్రియాంక జోనాస్! హాలీవుడ్ సినిమాలు, టెలివిజన్ షోస్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ లు… ఇలా అన్నీ చేసేస్తోంది మన దేసీగాళ్! యూఎస్ తో పాటూ వెస్ట్రన్ కంట్రీస్ అన్నిట్లో తన సత్తా చాటేస్తోంది. ప్రస్తుతం అమేజాన్ వెబ్ సిరీస్ ‘సిటాడే’ షూటింగ్ కోసం ఇంగ్లాండ్ లో ఉంది మన గ్లోబల్ బ్యూటీ… ఓ వైపు టాలెంట్ తో ఆకట్టుకుంటోన్న పీసీ మరోవైపు అందంతోనూ బ్రాండ్ పవర్…
దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా తాజాగా షేర్ చేసిన పిక్స్ లో వైట్ డ్రెస్ లో క్లాసీ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. వృత్తిపరంగా యునైటెడ్ కింగ్డమ్లో తిరుగుతున్న ఆమె ఎప్పటికప్పుడు తన తాజా ఫొటోలతో అభిమానులను ట్రీట్ చేస్తుంది. ఆమె తన తండ్రికి అంకితం చేసిన పచ్చబొట్టు ‘డాడీస్ లిల్ గర్ల్’ అని కూడా ఫోటోలలో కనిపిస్తుంది. ఆమె సొగసైన నెక్‌పీస్, చెవిపోగులు, రింగులతో అద్భుతంగా కన్పిస్తోంది. గజిబిజిగా ఉండే బన్ హెయిర్‌స్టైల్‌తో ఈ దివా తన…
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకోంది. కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ప్రియాంక ఒక్కో మెట్టు ఎక్కుతూ పలు అవార్దులు కూడా సొంతం చేసుకోంది. అయితే ప్రస్తుతం బయోపిక్ సినిమాల హవా నడుస్తోండటంతో ప్రియాంక చోప్రా జీవితంపై కూడా సినిమా వస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. దయచేసి నా బయోపిక్ తీయొద్దని కోరింది. తన జీవితంపై అప్పుడే సినిమా తీసేంత సమయం…
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈరోజు తన 39వ పుట్టినరోజును జరుపుకుంటోంది. మొదట్లో హిందీ చిత్రాల్లో నటించిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో తన సత్తాను చాటుతోంది. ఇక ఏడాది పాటు ప్రేమించి.. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. తనకంటే దాదాపు 10 ఏళ్ళ చిన్నవాడిని పెళ్ళాడి ఈ అమ్మడు అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రియాంక తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్…
బాలీవుడ్ లో ఎస్ఆర్కే అంటే విజయానికి మారు పేరు! కానీ, కేఆర్కే అంటే వివాదానికి మరో పేరు! తన నోటి దురద కామెంట్స్ తో షారుఖ్ తో సమానంగా పాప్యులర్ అయిన కమాల్ ఆర్ ఖాన్ ఇంకోసారి మాటలు సంధించాడు. ఈసారి ప్రియాంక చోప్రా టార్గెట్ అయింది! కమాల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ లో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన ఓ వింతైన, వివాదాస్పదమైన వ్యాఖ్య చేశాడు. కేఆర్కే లెక్కల ప్రకారం మిసెస్ జోనాస్…
సామాజిక మాధ్యమాల్లో భారీగా యూజర్స్ ఉన్న వాటిల్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి. అయితే ఇందులో ఫోటోలు, వీడియోలు లాంటివి పోస్ట్ చేయడమే కాకుండా డబ్బు కూడా సంపాదించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలంతా ఇప్పుడు ఈ సోషల్ మీడియా మాధ్యమంలో అదే పనిలో ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న స్టార్స్ అంతా తమ ఖాతాలలో పలు యాడ్లను పోస్ట్ చేస్తూ ఇంకా రిచ్ అయిపోతున్నారు. అయితే ఇందులో ఎవరెవరు…