Ashlesha Thakur: ప్రియమణి కూతురు హీరోయిన్ గా ‘శాంతల’.. సాంగ్ లాంఛ్ చేసిన త్రివిక్రమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashlesha Thakur’s film Shantala First Single:అదేంటి ప్రియమణికి హీరోయిన్ అయ్యేంత కూతురు ఉందా? అని ఆలోచిస్తున్నారా? . అవును మీ అనుమానం నిజమే, నిజానికి హీరోయిన్ గా మారింది ఆమె రియల్ కూతురు కాదు రీల్ కూతురు. అసలు విషయం ఏంటంటే ప్రియమణి కుమార్తెగా ఫ్యామిలీ మాన్ సిరీస్ లో ఆశ్లేష ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అశ్లేష ఠాకూర్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రలో నీహల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో డాక్టర్ ఇర్రంకి సురేష్ ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇది పీరియడిక్ మూవీ, ఈ మూవీకి శాంతల అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కె ఎస్ రామారావు గారి సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట ను ప్రముఖ దర్శకుడు, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు.
Chandramukhi 2: చంద్రముఖి ఇంటికే వచ్చేస్తోంది.. గెట్ రెడీ
Also Read
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
ఈ సందర్భంగా సినిమా యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల సినిమాలోని మొదటి పాటని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేయటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హాలిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా శాంతల సినిమా తెరకెక్కించామని, నవంబర్ 3వ తారీఖున విడుదల అవుతుంది అని వెల్లడించారు. సీతారామం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రానికి సంచలన సంగీతం సమాకూర్చిన విశాల్ చంద్రశేఖర్ శాంతల చిత్రానికి సంగీతం అందించగా సీనియర్ నటుడు వినోద్ కుమార్, వీణా నాయర్ తదితరులు నటించారు. ఈ క్రమంలో ఆశ్లేష ఠాకూర్ మాట్లాడుతూ చిన్నప్పట్నుంచి నాకు డాన్స్, సింగింగ్ అంటే చాలా ఇష్టం, ఇందులో నా ఇష్టాలకు దగ్గరైన క్యారెక్టర్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. నా క్యారెక్టర్ కోసం చాలా ప్రిపేర్ అయ్యానని ఆమె చెప్పారు.
తాజావార్తలు
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!