Mohankrishna Indraganti -Priyadarshi Combo Movie on Cards: తెలుగు సినీ పరిశ్రమలో ఒకపక్క కమెడియన్ గా కొనసాగుతూనే మరొక పక్క కంటెంట్ ఉన్న సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు ప్రియదర్శి. ప్రియదర్శి హీరోగా నటించిన మొదటి సినిమా మల్లేశం కలెక్షన్స్ తీసుకు రాక పోయినా మంచి సినిమాగా అందరి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆయన హీరోగా వచ్చిన బలగం సినిమా ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా దక్కించుకుని చిన్న సినిమాల్లోనే పెద్ద హిట్ గా నిలిచింది.…
Om Bheem Bush Teaser: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మార్చి 22న థియేట్రికల్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి…
శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి ఒక సినిమా చేస్తున్నారు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యువి క్రియేషన్స్, వి సెల్యులాయిడ్స్ సంయుక్తంగా ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమాకి ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా మార్చి 22న థియేట్రికల్ రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో రిలీజ్ కాబోతున్న ఈ…
Mangalavaaram Movie Unit Cleverly hid Priyadarshi From Promotions: ఆరెక్స్ 100 సినిమాతో అజయ్ భూపతి మంచి హిట్ అందుకున్నాడు. వర్మ శిష్యుడిగా అందరికీ పరిచయం అయిన అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన సినిమా చూసి తెలుగు సినీ పరిశ్రమకి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడు అని అందరూ అనుకున్నారు. అయితే ఆ తరువాత ఆయన చేసిన మహాసముద్రం సినిమా పెద్ద దెబ్బేసింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మంగళవారం అనే సినిమా అనౌన్స్…
Balagam: కమెడియన్ ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా జబర్దస్త్ నటుడు వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన చిత్రం బలగం. ఈ ఏడాది రిలీజ్ అయిన భారీ బ్లాక్ బాస్టర్ సినిమాల్లో బలగం.దిల్ రాజు కుమార్తె హర్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
Balagam: సినిమాల వలన జీవితాలు మారతాయా..? అంటే చాలామంది చాలారకాలుగా చెప్తారు. సమాజాన్ని మార్చలేం కానీ, అందులో ఒక్కరైనా మా సినిమా చూసి మారితే సంతోషమని మేకర్స్ అంటారు. సినిమాను సినిమాలాగా చూడాలి అని అంటారు మరికొంతమంది.
Balagam Movie: తెలంగాణ నేటివిటీతో తక్కువ బడ్జెతో నిర్మాణమై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా బలగం. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నవ్వించి.. ‘జబర్దస్త్’ షోలో మరెన్నో స్కిట్లతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన వేణు యెల్దండి తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేశారు.
నటుడు తేజా కాకుమాను రూపొందించిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సీరిస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతోంది. క్లీన్ ఎంటర్ టైనర్ గా ఇది రూపుదిద్దుకుందని మేకర్స్ చెబుతున్నారు.
అనుదీప్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గ్రామీణ ప్రేమకథా చిత్రం 'హరికథ'. ఈ సినిమాలోని 'పిల్లా నీ చేతి గాజులు....' అనే గీతాన్ని ప్రముఖ నటుడు ప్రియదర్శి ఆవిష్కరించారు.
Priyadarshi: షార్ట్ ఫిలిమ్స్, పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ తనదైన మార్క్ పంచులతో పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి.