Home
Prithviraj Sukumaran
Prithviraj Sukumaran News
-
ఆకట్టుకుంటున్న మల్లూ స్టార్స్ ఫ్యామిలీ డ్రామా… “బ్రో డాడీ” ట్రైలర్
మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ 2019 బ్లాక్‌బస్టర్ “లూసిఫర్”తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో మాలీవుడ్ మెగాస్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇప్పుడు వీరిద్దరూ కాబోలో వస్తున్న రెండవ చిత్రం “బ్రో డాడీ”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్నట్టు అర్థమవుతోంది. ట్రైలర్ లో మోహన్‌లాల్, మీనా జంటగా, పృథ్వీరాజ్ వారి కొడుకుగా కన్పించారు. మొదటి… -
‘బిస్కెట్ కింగ్’గా పృథ్వీరాజ్
పలువురి బాటలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా డిజటల్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అందులో భాగంగా తన తొలి డిజిటల్ సిరీస్‌ను ప్రకటించాడు. ‘బిస్కట్ కింగ్’ టైటిల్‌తో రాబోతున్న ఈ సిరీస్ రాజన్ పిళ్లై జీవితం ఆధారంగా రూపొందనుంది. బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో వాటా ఉన్న ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త రాజన్ పిళ్లై. అయితే మోసం, నమ్మక ద్రోహం కేసులో అరెస్టయి తీహార్ జైలులో 1995లో చనిపోయాడు. రాజన్‌ను ‘బిస్కెట్ బారన్’, ‘బిస్కెట్ కింగ్’ అని పిలిచేవారు. ఇప్పుడు… -
ప్రభాస్ ‘సాలార్’లో పృథ్వీరాజ్
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న’సాలార్’ సినిమాలో మరో సౌత్ ఇండియన్ స్టార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలలో పరభాషా తారలను నటింపచేయటం ఆసక్తికరంగా మారింది. అలా యష్ నటిస్తున్న ‘కెజిఎఫ్2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా నటించడంతో పాటు అల్లు అర్జున్ ‘పుష్ప’లో మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నెగటివ్ రోల్ పోషిస్తుండటం ఆ సినిమాలకు అదనపు ఆకర్షణగా నిలిచింది. తాజాగా ప్రభాస్ నటిస్తున్న… -
టాలీవుడ్ హీరోలు… మోహన్ లాల్ ను చూసి నేర్చుకుంటారా!?
టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఒక్కొక్క సినిమా పూర్తి చేయటానికి సంవత్సరం పైగా పడుతోంది. ఇక మన టాప్ డైరెక్టర్స్ కూడా అందు తగ్గట్లే చెక్కుతూ తెరకెక్కిస్తున్నారు. దాంతో అనుకున్న బడ్జెట్ సైతం 40 శాతం అంతకు మించి పెరిగిపోతూ వస్తోంది. అయితే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. తనతో పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమా చేసే దర్శకులకు సంపూర్ణంగా సహకరిస్తూ అతి తక్కువ కాలంలోనే షూటింగ్ పూర్తి… -
మరో మూవీకి లేడీ సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ?
లేడీ సూపర్ స్టార్ నయనతార మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పలు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ఓ మాయల సినిమాలో నటించడానికి నయన్ ఓకే చెప్పిందని అంటున్నారు. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో ప్రేమమ్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రెన్తో మూవీ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్-అల్ఫోన్స్ పుత్రెన్ సన్నిహిత వర్గాలు క్రేజీ అప్డేట్ను… -
బిగ్ ఓటిటి రిలీజ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ “కురుతి” రెడీ
మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన “కురుతి” చిత్రం ఆగస్టు 11 నుండి డైరెక్ట్ ఓటిటి ప్లాట్‌ఫాంపై విడుదల కానుంది. మను వారియర్ దర్శకత్వం దర్శకత్వంలో అనీష్ పల్యాల్ రచించగా, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ పతాకంపై సుప్రియ మీనన్ నిర్మించిన ఈ చిత్రం గురించి మాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ మలయాళ థ్రిల్లర్‌లో రోషన్ మాథ్యూ, శ్రీందా, షైన్ టామ్ చాకో, మురళి గోపీ, మముక్కోయా, మణికంద రాజన్, నస్లెన్, సాగర్ నవాస్… -
హైదరాబాద్ లో మొదలైన మోహన్ లాల్ కొత్త సినిమా షూటింగ్
‘లూసిఫర్’ మూవీ తర్వాత మోహన్ లాల్ కథానాయకుడిగా యంగ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ బ్రో డాడీ’. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ షూటింగ్ ఈ రోజు హైదరాబాద్ లో మొదలైంది. నిజానికి 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో ఈ మూవీని కేరళలో ప్లాన్ చేశారు. కానీ అక్కడి ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గకపోవడంతో మూవీ షూటింగ్స్ కు అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో మొత్తం టీమ్… -
ఉత్కంఠభరితంగా “కోల్డ్ కేస్” టీజర్
మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్న సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘కోల్డ్ కేస్’. తను బాలక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా `అరువి’ ఫేమ్ అదతి బాలన్ నటిస్తోంది. ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ జోమో టి. జాన్, ఎడిటర్ షమీర్ ముహమ్మద్, ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మించారు. జోమో… గిరీష్ గంగాధరన్ తో కలిసి సినిమాటోగ్రఫీ అందించగా, షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ చేస్తున్నాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్… -
మరోసారి స్టార్ హీరో డైరెక్షన్ లో సూపర్ స్టార్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి రెండవ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. 2019లో వీరిద్దరి కాంబినేషన్ లో “లూసిఫర్” అనే బ్లాక్ బస్టర్ రూపొందింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. ఈ స్టార్స్ మరోసారి “బ్రో డాడీ” కోసం కలిసి పని చేయబోతున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్న పృథ్వీరాజ్ ఈ చిత్రంలోని తారాగణం, సిబ్బందిని వెల్లడించారు.… -
థియేటర్ల మీద ఆశల్లేవంటోన్న నిర్మాత! రెండు స్టార్ హీరోల చిత్రాలు ఓటీటీకి!
ఇప్పుడు ఏ సినీ పరిశ్రమలో చూసినా ఓటీటీ మాటే వినిపిస్తోంది. కరోనా మహమ్మారి వల్ల థియేటర్లకు తాళలు పడటంతో అంతటా డిజిటల్ రిలీజ్ ల చర్చ సాగుతోంది. మలయాళ సినిమా ఇందుకు మినయింపు ఏం కాదు. తాజాగా రెండు స్టార్ హీరోల సినిమాలు ఆన్ లైన్ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యాయి. స్వయంగా నిర్మాతే థియేటర్లకు వచ్చేది లేదని చెప్పటంతో ఫాహద్ ఫాసిల్, పృథ్వీరాజ్ ఫ్యాన్స్ రాబోయే చిత్రాల గురించి సొషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు… మలయాళ…
తాజావార్తలు
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
-
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు!
-
Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
-
Steel Tap Cleaning Tips: జిడ్డుగా మారిన స్టీల్ ట్యాప్‌ల క్లీనింగ్‌కు బెస్ట్ చిట్కా.. 2 నిమిషాల్లో క్లీనింగ్
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!