Salaar : అతిథి పాత్రలో మరో స్టార్… రివీల్ చేసిన ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ “రాధే శ్యామ్” చిత్రం విడుదలకు నేటితో కలిపి మరో రెండ్రోజులే ఉండడంతో సందడి నెలకొంది. ప్రస్తుతం టీం ఈ సినిమా కోసం దూకుడుగా ప్రమోషన్లు చేస్తున్నారు. “రాధేశ్యామ్” మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, భాగ్యశ్రీ, కృష్ణంరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ బహుభాషా చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకుడు.
Read also : Mallemala : శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాయాజాలం!
Also Read
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తన తదుపరి చిత్రం”సలార్” గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. మలయాళంలో “రాధే శ్యామ్”కి తన వాయిస్ అందించినందుకు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ క్రేజీ అప్డేట్ ఇచ్చేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”లో పృథ్వీరాజ్ కూడా భాగమని ప్రభాస్ రివీల్ చేసేశాడు. ఇది జినంగా సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఇప్పటి వరకూ ఈ చిత్రంలో మరో స్టార్ హీరో ఉంటాడని ఎవరూ ఊహించలేదు. ప్రభాస్ ఇలా అనూహ్యంగా ‘రాధేశ్యామ్’ ప్రమోషన్లలో ‘సలార్’ అప్డేట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!