మరో మూవీకి లేడీ సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడీ సూపర్ స్టార్ నయనతార మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పలు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ఓ మాయల సినిమాలో నటించడానికి నయన్ ఓకే చెప్పిందని అంటున్నారు. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో ప్రేమమ్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రెన్‌తో మూవీ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్-అల్ఫోన్స్ పుత్రెన్ సన్నిహిత వర్గాలు క్రేజీ అప్‌డేట్‌ను వెల్లడించాయి.
Read Also : “శ్రీదేవి సోడా సెంటర్”కు మహేష్ సాయం
Also Read
తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్ నయనతారను ఈ చిత్రంలో కథానాయికగా నటించడానికి సంప్రదించారు. నయన్ ఈ సినిమాకు ఓకే చెప్తే నయనతార, పృథ్వీరాజ్ జంట మొదటిసారి వెండి తెరపై ప్రేక్షకులను అలరించనుంది. ఈ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “తిరువోనమ్” సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్, మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకాలపై పృథ్వీరాజ్ సుకుమారన్, అల్ఫోన్స్ పుత్రెన్, ఆయన భార్య సుప్రియ మీనన్ నిర్మించనున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!