ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజులో తెరకెక్కుతున్న సినిమా ‘సలార్’. ప్రస్తుతం ప్రభాస్ చాలా సినిమాలు చేస్తున్నాడు కానీ సలార్ మూవీపై ఉన్నన్ని అంచనాలు మరో సినిమాపై లేవు. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసిన సలార్ సినిమా ఇండియాలోనే హయ్యస్ట్ బడ్జట్ తో రూపొందుతున్న కమర్షియల్ డ్రామాగా హిస్టరీ పేరు తెచ్చుకుంది. హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో ప్రభాస్ కి విలన్ గా, జగపతి బాబు కొడుకుగా మలయాళ…
‘పృథ్వీరాజ్ సుకుమార్’ మలయాళంలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. ఏడాదికి అయిదారు సినిమాలని రిలీజ్ చేస్తూ, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం పృథ్వీరాజ్ కి అలవాటైన పని. గత కొంతకాలంగా హీరోగా హిట్స్ కొట్టడంతో పాటు దర్శకుడిగా కూడా హిట్స్ కొడుతున్న పృథ్వీరాజ్, తాజాగా విలన్ వేషం వేయడానికి సిద్ధమయ్యాడు. సౌత్ లో హీరోగా రాణిస్తున్న పృథ్విరాజ్, బాలీవుడ్ లో విలన్ రోల్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న యాక్షన్స్ ఎంటర్టైనర్…