ఒక్కప్పుడు నటినటులను ఎంతో గౌరవంగా చూసేవారు. వారికి సంబంధించిన విషయాలు కూడా బయటకు అసలు తెలిసేది కాదు.. ప్రేక్షకులు కూడా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు రోజులు మారాయి.. తోటి నటినటులను గౌరవించడం పక్కనపెడితే.. సీనియర్ యాక్టర్స్‌కి కనీసం రెస్పెప్ప్ ఇవ్వడంలేదు. ఇప్పటికే చాలా మంది సీనియర్ యాక్టర్స్ రీ ఎంట్రీ ఇస్తున్నప్పటికీ వారిని అసలు గుర్తించడం లేదు. కాగా తాజాగా అలనాటి నటుడు పృథ్వీ కూడా తనకు జరిగిన అవమానాని పంచుకున్నాడు.. Also Read: Passion…
Mohanlal : మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఎల్-2 ఎంపురాన్ సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోని కొన్ని సీన్లపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వివాదం పెద్దది అవుతుండటంతో తాజాగా మోహన్ లాల్ స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ సినిమాలో కొన్ని సీన్ల వల్ల కొందరి మనో భావాలు దెబ్బతిన్నాయని.. అది కావాలని చేసింది కాదన్నారు. ఎవరినైనా…
Prithiveeraj: నటుడు బబ్లూ పృథ్వీరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పెళ్లి సినిమాతో అతడికి మంచి పేరు వచ్చింది. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో ఆయన నటించి మెప్పించాడు.