మలయాళం సూపర్ హిట్ మూవీ ప్రేమలును తెలుగులో కూడా విడుదల చేశారు.. ఆ సినిమా ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా హీరోయిన్ మమిత బైజు ఈ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడం మాత్రమే కాదు.. ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. మలయాళంలో దాదాపు 15 సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చింది. మళయాళంలోనే కాక తెలుగులో కూడా పేరు, అభిమానులని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం ఎక్కడ…
Mamitha Baiju: అందం, అభినయం ఉన్న హీరోయిన్స్ కు టాలీవుడ్ లో కొదువేమి లేదు. అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు.. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని.. మనసును కొల్లగొట్టిన హీరోయిన్స్ కు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. హీరోయిన్ అన్నాకా సినిమాలో పాత్రను బట్టి.. గ్లామర్ ఒలకబోయడం, చిన్నచిన్న బట్టలు వేసుకోవడం సాధారణమే. కానీ, చాలామంది హీరోయిన్స్ బయట కూడా అలాగే కనిపిస్తారు. ఫ్యాషన్ రంగం కాబట్టి.. అలా ఉండడంలో తప్పు…