కరణ్ జోహార్ చిత్ర నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఒక సంచలన ప్రకటన చేసింది. ఈ శుక్రవారం తమ జిగ్రా సినిమా విడుదలవవడానికి ముందు ఫిల్మ్ క్రిటిక్స్ లేదా మీడియాకి ‘జిగ్రా’ ప్రీ రిలీజ్ షో వేయడం లేదని ప్రకటించారు. ఈ మేరకు కరణ్ జోహార్, ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతాలు లేఖ కూడా విడుదల చేశారు. ఆ లేఖలో “ప్రియమైన మీడియా సభ్యులారా” అని సంబోధిస్తూ, “సంవత్సరాలు, దశాబ్దాలుగా మీరు ధర్మ ప్రొడక్షన్స్‌లో మాకు…