Kalki 2898AD : నాగ్ అశ్విన్ పై అమితాబ్ ప్రశంసలు.. స్టోరీని లీక్ చేశాడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898AD.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ.. సినీ లవర్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా 6 రోజుల్లో రిలీజ్ కాబోతుంది.. ప్రమోషన్స్ లో స్పీడును పెంచింది టీమ్.. ఒక్కోరోజు ఒక్కో అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను మరింత ఊరిస్తున్నారు..తాజాగా ముంబై లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు..
ప్రస్తుతం ఆ ఈవెంట్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ఈ ఈవెంట్ కు సినిమాలోని ప్రముఖులు హాజరై సందడి చేశారు.. ఈ క్రమంలో ఈ ఈవెంట్ లో బిగ్ బి అమితాబ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.. బిగ్ బి మాట్లాడుతూ.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపించారు.. విజువల్స్ వండర్ ను క్రియేట్ చేశారు.. సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ అంటూ అతని పై ప్రశంసలు కురిపించారు.. ఈ క్రమంలో విజువల్స్ అంటూ స్టోరీని లీక్ చేసాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు..
Also Read
- Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
- Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ 'జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
- Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
- Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
ప్రస్తుతం అమితాబ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇక మొన్న రిలీజ్ చేసిన సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. అలాగే అమెరికాలో మరో రికార్డును బద్దలు కొట్టింది.. ఉత్తర అమెరికాలో $2 మిలియన్ ప్రీ సేల్స్ వసూలు చేసిన భారతీయ చిత్రంగా కల్కి నిలవడం విశేషం.. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా రిలీజ్ కు ముందే అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.. ఈ నెల 27 న సినిమా విడుదల కాబోతుంది..
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!