టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలుగులో ‘హనుమాన్’ తొలి సూపర్ హీరో కథని తెరక్కించారు. ‘హనుమాన్’ చిత్రం పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా మరో ఐదు రోజుల్లో జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.సంక్రాంతి సందర్భంగా గుంటూరు కారం (జనవరి 12), సైంధవ్ (జనవరి 13), నా సామిరంగా (జనవరి 14) చిత్రాలు పోటీలో ఉన్నా.. హనుమాన్ మూవీ కథ మీద నమ్మకంతో వచ్చేస్తోంది.…
Chiranjeevi: బాలనటుడిగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారాడు తేజా సజ్జా.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా హనుమాన్ సినిమాతో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ.. కథ, దర్శకత్వం వహించాడు.
Chiranjeevi: టాలీవుడ్ కు ఐకాన్ అంటే మెగాస్టార్ చిరంజీవి. కష్టంతో పైకి వచ్చిన హీరో అంటే చిరంజీవి. మొదటి బ్రేక్ డ్యాన్స్ చేసింది ఎవరు అంటే చిరంజీవి. ఎవరిని చూసి హీరో అవ్వాలనుకున్నారు అంటే చిరంజీవి. ఎవరినైనా ఆదుకోవాలి అంటే చిరంజీవి. చిత్ర పరిశ్రమలో ఆ పేరు లేకుండా ఏది జరగదు అంటే అతిశయోక్తి కాదు.
ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో వరుసగా బిగ్ మూవీస్ బరిలోకి దిగుతున్నాయి.బరిలో దిగుతున్న నాలుగు తెలుగు సినిమాల్లో ‘హనుమాన్’ మూవీ ఒకటి. మిగిలిన మూడు సినిమాలు స్టార్ హీరోల సినిమాలే అయినా కూడా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఈ సంక్రాంతికే మూవీని విడుదల చేయాలని ‘హనుమాన్’ మేకర్స్ ఫిక్స్ అయ్యారు.పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ తెరకెక్కుతుండడంతో ప్రమోషన్స్ కూడా మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ ప్రమోషన్స్…
Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కాకుండానే నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంటాయి.. ఎన్నో ఏళ్ల క్రితం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయినప్పటికీ థియేట్రికల్ రిలీజ్ మాత్రం కావు.అలాంటి చిత్రాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మంచి వేదికగా నిలిచాయి. ఇప్పుడు దటీజ్ మహాలక్ష్మి చిత్రం కూడా నేరుగా ఓటీటీ లో విడుదల కానుంది.ఈ సినిమాను హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.దటీజ్ మహాలక్ష్మీ సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా హీరోయిన్‌గా చేసింది. ఇది ఒక లేడి…
Hanuman movie in the lines of krish movie: ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీగా దిగుతున్న సినిమా హనుమాన్. మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాకు పోటీగా ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా వస్తుంది. ఇక ఈ సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ ఏర్పడింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మొదటి ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక…
Prashanth Varma: అ! లాంటి సైకలాజికల్ ఫాంటసీ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ సినిమా కలక్షన్స్ రాబట్టలేదు కానీ, మంచి గుర్తింపుతో పాటు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ వర్మ.. కల్కి, జాంబీ రెడ్డి లాంటి సినిమాలు తీసి మెప్పించాడు. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Prashanth Varma clears speculations on Hanuman Movie: ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ పండుగ సీజన్‌లో ఆనందరికంటే ముందు కర్చీఫ్ వేసుకుని థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా మీద చాలా పాజిటివ్ బజ్‌ని సృష్టించగలిగారు మేకర్స్. అయితే…